SMC ఎన్నికల సందర్భంగా ఎన్నిక రోజు(30-11-2019)న ఎన్నికైన సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఇతరుల ఎంపిక నమోదుకు, వారి సంతకాలకు మరియు తదనంతర సమావేశ మినిట్స్ రాసుకోవడానికి,*
*స్కేలు పెన్ను తొ గీత లు కొట్టుకునే పని లేకుండా కేవలం అర నిమిషంలో మీ పాఠశాల, మండలం, జిల్లా పేర్లతో కూడిన 5 ప్రోఫార్మాల ను రెడీ మెడ్ గా తెలుగులో A4 size లో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా software రూపొందించ బడినది.*

*ఇలా ప్రింట్ తీసుకోవడానికి కింది లింక్ ఓపెన్ చేసి మీ జిల్లా, మండలం, పాఠశాల పేర్లను వరుసగా ఎంచుకుని Submit పైన ట్యాప్ చెయ్యాలి. next page లో వరుసగా Proforma 1,2,3,4,5 అనే links కనిపిస్తాయి. మీరు ఏ లింక్ పైన click/tap చేస్తే వెంటనే మీ పాఠశాల పేరుతో సంబంధిత SMC ఎన్నికల ప్రోఫార్మాను స్క్రీన్ పైన చూసుకోవచ్చు*
*5 ప్రోఫార్మాల ను ప్రింట్ తీసుకుని SMC ఎన్నికల ప్రక్రియ సులభతరం చేసుకోండి.*
*Open below link
http://teachersteam.co.in/ts/smcminutes/minutes.php
pls share this Msg in all groups
*Open below link
http://teachersteam.co.in/ts/smcminutes/minutes.php
pls share this Msg in all groups
0 comments:
Post a Comment