LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

TS SSC March 2020 Exams Info

Posted by PAATASHAALANEWS on Tuesday, 22 October 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

*TS SSC March 2020 Exams Info:*

*SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005 కు ముందు జన్మించి ఉండాలి.*
*అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు దాటి ఉండాలి.*

1. *Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు.*

2.  *Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత headmaster 1 1/2 సం॥ వరకు,*
*ఆ పైన 2 సం॥ వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు.*

3. *Private/aided విద్యార్ధులకు Age condonation  చేయుటకు 1 1/2 సం॥ ల  వరకు DEO, ఆ పైన 2 సం॥ ల  వరకు  DGE గారికి అధికారం కలదు.*

(Note: 2 సం.ల పైన Age condonation చేయుటకు వీలు లేదు)

*Age Condonation కు కావలసినవి:*

1. *300/- చలానా*

2. *మెడికల్ సర్టిఫికేట్*

3. *Date of birth proof*

4. *Age condonation కోరుతూ Aplication*

(G.O. No. 40 edn. dt: 07.05.2002)

(Govt. Memo No.17120 exams/2004 dt:08.06.2006.)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 22, 2019

0 comments:

Post a Comment