DEPARTMENTAL TEST: ప్రస్తుతం TSPSC పరీక్ష పాస్ అయిన ఉపాధ్యాయుల యొక్క పేర్లు వివరాలతో బులిటెన్ విడుదల చేస్తున్నారు. దానిని వారి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. దాని ప్రకారం కూడా S.B లో ఎంట్రీ చేసుకోవచ్చు.క్రింది విధంగా ఎంట్రీ చేసుకోవాలి.
DEPARTMENTAL TEST ENTRY
THE INCUMBENT HAD TO DECLARED TO HAVE PASSED THE DEPARTMENTAL TEST FOR GAZZETTED OFFICERS OF PAPER CODE 88,97, EDUCATION DEPARTMENT WITH REGISTER NUMBER 12345678 PASSED ON NOVEMBER 2017 SESSION.IN TERMS OF G.O M.S.NO.591 DATED 20/10/2011.THE ENTRY IS AS AUTHENTIC BASED ON THE DEPARTMENTAL EXAMINATION RESULTS BY TSPSC IN THE OFFICIAL WEBSITE.(tspsc.gov.in)
https://tspsc.gov.in/TSPSCWEB0508/bulletin.jsp
ఈ లింక్ ని క్లిక్ చేసి కొన్ని SESSIONS వారీగా DEPARTMENTAL TEST PASSED NAMES బులిటెన్ పొందవచ్చు...
SR ENTRY FOR DEPARTMENTAL TESTS RESULTS WITH NAMES FROM NOV 2014 TO 2017
0 comments:
Post a Comment