బడిబాట కార్యక్రమంలో కొందరు ప్రధానోపాధ్యాయులు దాతల సహాయంతో పాంప్లెట్ తయారు చేసి అడ్మిషన్ల/Enrollment కొరకు ప్రచారం నిర్వహిస్తున్నారు
దాతలు లేనటువంటి పాఠశాలల(ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు) ఉపాధ్యాయులు కూడా Enrollment పెంచుకోవటానికి తమ యొక్క పాఠశాల ప్రత్యేకతలు ప్రతిబింబించే విధంగా, ఉచితంగా తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే, కేవలం అర నిమిషంలో పాఠశాల కరపత్రాన్ని తయారు చేసుకొనే విధంగా సాప్ట్ వేర్ రూపొందించబడింది.
ఈ విధంగా కరపత్రాన్ని తయారు చేసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి, తమ జిల్లా, మండలం, పాఠశాల పేర్లను ఎంచుకొని, పాఠశాల యొక్క ప్రత్యేకతలు కూడా ఎంచుకొని submit పైన క్లిక్ చేస్తే చాలు. వెంటనే మీ మొబైల్ స్క్రీన్ పైన అందమైన కరపత్రం మీ పాఠశాల పేరుతో రెడీ
👉 *Open below link*
👉 *Select District, Mandal, School from given list*
👉 *Select school features*
👉 *Click Submit*
👉 *Download the pamplet*
👇👇👇CLICK here
Pamplet
Note: English pamplet can be downloaded as PDF. whereas telugu can be taken only printout directly on desktop/laptop.
రండి ఈ మెసేజ్ అందరికీ చేరేలా చూద్దాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ట పరుద్దాం. Enrollment పెరిగే టట్లు చేద్దాం. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
0 comments:
Post a Comment