LIC Recruitment 2019 : ఎల్‌ఐసీలో జాబ్స్, జీతం రూ.56వేలు..
ప్రముఖ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎల్‌ఐసీ ఉద్యోగ భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కుడిననోటిఫికేషన్ జారీ చేసింది.
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం ఎల్‌ఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ చదవి 21 నుంచి 30 ఏళ్ళలోపు వయసున్న అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 1,2019లోపు ఈ వయసు ఉండాలని ప్రత్యేకంగా తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 22 లోపు తమ అప్లికేషన్స్‌ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పంపొచ్చు. ఉద్యోగం సంపాదించిన అభ్యర్థులకు బేసిక్ సాలరి రూ.32,795 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి. మొత్తంగా దాదాపు.. రూ56,000 వరకూ ఉంటుంది. అయితే ఈ ఉద్యోగం కోసం.. అప్లై చేసేవారికి పీజీ, అనుభవముంటే ఇంక్రీమెంట్లు కూడా ఉంటాయని పేర్కొంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం : మార్చి 2, 2019
చివరితేదీ : మార్చి 22, 2019
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ : మార్చి 22
హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్ : ఏప్రిల్ 22-30, 2019
ఆన్‌లైన్ ప్రిలీమినరీ పరీక్ష తేదీ : మే 4-5, 2019
మేయిన్ ఎగ్జామ్ : జూన్ 28,2019
పోస్టులు మొత్తం : 590
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) -350 (ఎస్సీ -55, ఎస్టీ -35, ఓబీసీ -85, ఈడబ్య్లూఎస్-35, యూఆర్-140)
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐటీ)-150 (ఎస్సీ -25, ఎస్టీ -14, ఓబీసీ -36, ఈడబ్య్లూఎస్-15, యూఆర్-60)
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(సీ.ఏ) -50(ఎస్సీ -7, ఎస్టీ -5, ఓబీసీ -13, ఈడబ్య్లూఎస్-5, యూఆర్-20)
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(Actuarial)-30 (ఎస్సీ -4, ఎస్టీ -3, ఓబీసీ -8, ఈడబ్య్లూఎస్-3, యూఆర్-12)
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(రాజ్‌భాష) -10 (ఎస్సీ -1, ఎస్టీ -1, ఓబీసీ -2, ఈడబ్య్లూఎస్-1, యూఆర్-5)
వయసు : మార్చి 1,2019నాటికి 21 ఏళ్ళ నుంచి 30ఏళ్ళలోపు ఉండాలి.
విద్యార్హత : అన్నీ పోస్టులకు డిగ్రీ.. (కొన్నింటికీ అదనపు క్వాలిఫికేషన్ ఉండాలి.
ఫీజు : 600(ఎస్సీ, ఎస్టీలకు 100)
జీతం: 56,000
ఎంపిక విధానం: ప్రిలీమ్స్ రాతపరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలీఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
అప్లై విధానం : ఆన్‌లైన్ ద్వారా
వెబ్‌సైట్ : http://licindia.in

0 comments:
Post a Comment