సిటెట్..
Central Teacher Eligibility Test (CTET)
టీచింగ్‌లో నాణ్యతను పెంచేందుకు ఉద్దేశించిన పరీక్ష సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సిటెట్). ఈ టెస్ట్‌లో పాసైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు టీచర్లుగా నియామకానికి అర్హులు అవుతారు. సిటెట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7న నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ ) నిర్ణయించింది.
కెవిఎస్, ఎన్‌విఎస్, టిబెటన్ స్కూల్స్ సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా నియామకం పొందేందుకు ఈ టెస్ట్ స్కోర్ ఉపకరిస్తుంది.
జూసిటెట్‌ను వర్తింపజేసుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరేందుకూ ఉపయోగపడుతుంది.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించుకుంటున్నాయి. అయితే దానికి బదులుగా సిటెట్‌ను జరుపుకోవాలని నిర్ణయించుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరాలనుకునే వ్యక్తులు టెట్ పాస్/ క్వాలిఫై కావాల్సిందే. సిబిఎస్ఈ నేతృత్వంలో పని చేసే పాఠశాలల్లో చేరేందుకు సిటెట్, ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు అక్కడి ప్రభుత్వాలు నిర్వహించే టెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

అర్హతలు
ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రెండేళ్ళ డిప్లొమా ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ పాస్ లేదా సెకండియర్ పరీక్షకు హాజరై ఉండాలి. లేదంటే సీనియర్ సెకండరీ ఉత్తీర్ణతకు తోడు నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ లేదా ఆఖరు సంవత్సరం పరీక్షలు పాసై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌కు తోడు రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ లేదా ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఉండాలి.

ఆరు నుంచి ఎనిమిదో తరగతి బోధనకు గ్రాడ్యుయేషన్‌కు తోడు రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ లేదా ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ఒక ఏడాది బిఇడి పాస్ లేదా పరీక్ష రాసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పాసై ఉండాలి. నాలుగేళ్ళ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ లేదా ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఉండాలి. లేదా నాలుగేళ్ళ బిఎ/బిఎస్సీ.ఇడి లేదా బీఏ.ఇడి/బిఎస్సీ.ఇడి లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీకి తోడు కనీసం ఒక ఏడాది బిఇడి(స్పెషల్ ఎడ్యుకేషన్) పాస్ లేదా ఫైనల్ ఎగ్జామ్ రాసి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, ఒబిసి విద్యార్థులకు అయిదు శాతం మేర మార్కుల్లో సడలింపు ఉంటుంది.
ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, డిప్లొమా ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులూ సిటెట్ రాయవచ్చు. అయితే అసలు పరీక్ష ఉత్తీర్ణులైతేనే సిటెట్ అర్హతకు వ్యాలిడిటీ ఉంటుందని గమనించాలి. (అర్హతలకు సంబంధించి మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడవచ్చు.)

పరీక్ష విధానం
సిటెట్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఒకటి మాత్రమే సరైనది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
సిటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
ఒకటి నుంచి అయిదు తరగతులకు మొదటి పేపర్
ఆరు నుంచి ఎనిమిది తరగతులకు రెండో పేపర్
అభ్యర్థి తన ఇష్టం మేరకు ఒకటి లేదా రెండు పేపర్లూ రాయవచ్చు.

పేపర్ 1 (ఒకటి నుంచి అయిదు తరగతులకు) ప్రాథమిక దశ
స్ట్రక్చర్, కంటెంట్(అన్నీ తప్పనిసరి) - పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
1. చైల్డ్ డెవల్‌పమెంట్ అండ్ పెడగాగి - 30 ప్రశ్నలు - 30 మార్కులు
2. లాంగ్వేజ్ 1 (కంపల్సరీ) - 30 ప్రశ్నలు - 30 మార్కులు
3. లాంగ్వేజ్ 2 (కంపల్సరీ) 30 ప్రశ్నలు - 30 మార్కులు
4. మేథమెటిక్స్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
5. ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
మొత్తం 150 ప్రశ్నలు - 150 మార్కులు

ప్రశ్నల స్వభావం - ప్రమాణాలు
చైల్డ్ డెవల్‌పమెంట్, పెడగాగిలో టీచింగ్ సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీ నుంచి ఉంటాయి. 6-11 మధ్య వయస్కులను ఉద్దేశించి బోధనకు సంబంధించి అడుగుతారు. సంబంధిత లక్షణాలు, భిన్న లెర్నర్లు, వారితో ఇంటరాక్షన్, ధోరణులపై ఫోకస్ ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ సామర్థ్యాలును పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. మొదటి లాంగ్వేజ్ కాకుండా మరొకటి అంటే ఆప్షన్స్ నుంచి ఒక భాషను రెండో లాంగ్వేజ్ పేపర్‌కు ఎంపిక చేసుకోవాలి. రెండు లాంగ్వేజ్ పేపర్లు ఒక్కటి మాత్రం కారాదు.

రెండో పేపర్ (ఆరు నుంచి ఎనిమిది తరగతులు) ఎలిమెంటరీ స్టేజ్
స్ట్రక్చర్ అండ్ కంటెంట్(కంపల్సరీ) - పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
1. చైల్డ్ డెవల్‌పమెంట్ అండ్ పెడగాగి - 30 ప్రశ్నలు - 30 మార్కులు
2. లాంగ్వేజ్ 1 (కంపల్సరీ) - 30 ప్రశ్నలు - 30 మార్కులు
3. లాంగ్వేజ్ 2 (కంపల్సరీ) 30 ప్రశ్నలు - 30 మార్కులు
4. మేథమెటిక్స్, సైన్స్ - 60 ప్రశ్నలు - 60 మార్కులు
(మేథ్స్, సైన్స్ టీచర్లకు ఈ పేపర్, మేథ్స్, సైన్స్ నుంచి చెరి 30 ప్రశ్నలు అడుగుతారు)
5. సోషల్ స్టడీస్/ సోషల

్ సైన్స్ - 60 ప్రశ్నలు - 60 మార్కులు
(సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ టీచర్లకు ఈ పేపర్)
4, 5 పేపర్లలో ఒకటి మాత్రమే అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఎన్‌సిఇఆర్‌టి నిర్దేశించిన సిలబ్‌సను అనుసరించి ప్రశ్నలు అడుగుతారు)
మొత్తం 150 ప్రశ్నలు - 150 మార్కులు
(సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ టీచర్లకు ఈ పేపర్)
4, 5 పేపర్లలో ఒకటి మాత్రమే అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఎన్‌సిఇఆర్‌టి నిర్దేశించిన సిలబ్‌సను అనుసరించి ప్రశ్నలు అడుగుతారు)
మొత్తం 150 ప్రశ్నలు - 150 మార్కులు
పరీక్ష సెంటర్ల వివరాలు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. అభ్యర్థులు తమ ఆసక్తిని అనుసరించి మూడు ఆప్షన్లు పెట్టుకోవాలి. అవకాశాన్ని వాటిలో ఒకటి కేటాయించే అధికారం బోర్డుకు ఉంటుంది.
ప్రకటన
జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - జూలై 2019(సిటెట్) ప్రకటన విడుదలైంది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - జూలై 2019(సిటెట్)
1-5 తరగతులకు(ప్రైమరీ స్టేజ్):
6-8 తరగతులకు(ఎలిమెంటరీ స్టేజ్):
రాత పరీక్ష తేదీ: 2019 జూలై 7

ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.350, రెండింటికి రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. చివరి తేదీ: మార్చి 5
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 8

0 comments:
Post a Comment