LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

ప్రధానమంత్రి_విద్యాలక్ష్మీ_ఎడ్యుకేషన్_లోన్

Posted by PAATASHAALANEWS on Thursday, 7 March 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

#ప్రధానమంత్రి_విద్యాలక్ష్మీ_ఎడ్యుకేషన్_లోన్..

★ ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు.

★ ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం.

★ ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి.

🍥 లోన్ పొందేందుకు అర్హతలు:
★ ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి.

★ విద్యార్థులు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి.

★ విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి.

🍥 లోన్ ఎలా అప్లై చేయాలంటే...

★ ముందుగా.. www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి.

★ మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు.

★ మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి.

★ ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం.

★ ఆ సమయంలో ఏమైనా వివరాలు మనం పొందుపరిచామో లేదో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవాలి.
ఈ స్కీమ్‌లో ఆన్‌లైన్ పోర్టల్ కూడిన బ్యాంకులు..
SBI
IDBI
Bank of India
Canara Bank
Union Bank of India
Corporation Bank
Dena Bank
Punjab National Bank
Punjab and Sindh Bank
Oriental Bank of Commerce
Central Bank of India
Kotak Mahindra Bank
Vijaya Bank
Punjab and Sind Bank
Bank of Baroda
Andhra Bank
Federal Bank
HDFC Bank
ICICI Bank
Axis Bank
UCO Bank
Indian Bank
Bank of Maharashtra
Indian Overseas Bank
RBL Bank
Syndicate Bank
Abhyudaya Co-operative Bank Limited
DNS bank
Karur Vysya Bank
Tamilnad Mercantile Bank Ltd

★ ఒకే సారి మూడు బ్యాంకుల ద్వారా లోన్‌కి అప్లై చేయొచ్చు. అందులో ఏ బ్యాంకులో తక్కు వడ్డీ ఉంటే అందులోనుంచి తీసుకోవచ్చు.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 07, 2019

0 comments:

Post a Comment