LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

ఏపీ డీఎల్‌ఎడ్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Posted by PAATASHAALANEWS on Thursday, 15 November 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
ఏపీ డీఎల్‌ఎడ్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలు విడుదల:
1. ఏపీ  డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (2016-18 బ్యాచ్‌) సెకండియర్‌ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
2. గత నెల 11 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
3. డీఎల్‌ఎడ్‌ (న్యూసిలబస్‌) పరీక్షలకు 63,666 మంది విద్యార్థులు పరీక్షలను రాయగా వీరిలో 61950 (97.30 శాతం) మంది పాసయ్యారు.
4. డీఎడ్‌ (పాత సిలబస్‌) పరీక్షలకు 276 మంది హాజరు కాగా 162 (58.69 శాతం) మంది పాసయ్యారు.
5. విద్యార్థుల డమ్మీ మార్కుల మెమోలు www.bseap.org వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు
AP D.Ed Result 2018: How to check
Step 1: Go to the official website mentioned above

Step 2: On the homepage, click on AP D.Ed result 2018 link flashing towards the left side of the page

Step 3: A new link will open

Step 4: Enter your registration number

Step 5: The AP D.ED result 2018 will appear
D.Ed 2nd Year Results
ఏపీ డీఎల్‌ఎడ్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలు
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 15, 2018

0 comments:

Post a Comment