AP Nirudyoga Bruthi Scheme Online Registration
- Aadhaar Number.
- Mobile Number Linked With Aadhaar.
- Original or Xerox copy and image of Diploma/Graduate/Post Graduate Certificates.To Enter the Register/Hallticket Number Available in Certificate.
1. Logon to Mukyamanthri Yuva Nestham web Portal
2. Give Particulars like
• Name,
• Address,
• Qualifications,
• AADHAAR Number and
• Mobile Number
3. An OTP will be sent to Registered Mobile Number
4. Enter the OTP and Complete the Application form White Ration Card.దరఖాస్తు చేసుకొనేవారు బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కల్గి ఉండాలి.
* 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే అర్హులు.
* డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి
* నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమచేస్తారు ( బయోమెట్రిక్ పద్ధతి ద్వారా)
* నిరుద్యోగ యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అందుకు అదనంగా చేస్తాం బ్యాంకు ఖాతాల్లోకి భృతి
అర్హులు :
డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత
వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు
నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000
ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనాఅర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
దరఖాస్తు చేయడం ఎలా
ఈ నెల 1,2 వారాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తుంది. ప్రజాసాధికార సర్వేలో నమోదైన వారంతా ఆన్ లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడైనా నమోదు చేసుకునే వెసులుబాటు పథకం ప్రారంభించే నాటికి వయసు తక్కువ ఉన్న యువత 21 ఏళ్లకు చేరాక ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు
పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ : 14-09-2018 Afternoon
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends
You may also like these Posts
Blog, Updated at:
October 05, 2018
0 comments:
Post a Comment