LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

BRAOU BEd Schedules 2018-19

Posted by PAATASHAALANEWS on Wednesday, 10 October 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
BRAOU BEd_Schedules 2018-19
 అంబేద్కర్ వర్సిటీలో 14నుంచి బీఈడీ కౌన్సెలింగ్‌...
_డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2018-19 సంవత్సరానికి గాను బీఈడీ కోర్సు ప్రవేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్‌ పి.కృష్ణారావు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పది కేంద్రాలకు సంబంధించిన ప్రవేశాలు హైదరాబాద్‌లోనే జరుగుతాయన్నారు. విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులే ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలు, తగిన రుసుం తీసుకొని హాజరుకావాలని సూచించారు. 14న ఉదయం 9 గంటలకు ఫిజిక్స్‌, మధ్యాహ్నం 12 గంటలకు బయోలాజికల్‌ సైన్స్‌, 15న 9 గంటలకు గణితం, 16న 9 గంటలకు సోషల్‌ స్టడీస్‌లకు కౌన్సెలింగ్‌ ఉంటుంది._
 బి.ఎడ్ అడ్మిషన్ షెడ్యూల్...
 ప్రింట్ అప్లికేషన్ ఫారం...
ర్యాంక్ కార్డ్..

https://braouonline.in/BED/BedResultsLogin.aspx
BRAOU BEd Schedules 2018-19
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 10, 2018

0 comments:

Post a Comment