#ముఖ్యమైన_అంతర్జాతీయ_సంస్థలు_1
✔✔✔✔✔✔#యునైటెడ్_నేషన్
#UN
✅అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి 24 అక్టోబరు 1945 న స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ.
✅ప్రధాన కార్యాలయం - న్యూయార్క్
✅ప్రస్తుత సెక్రటరీ జనరల్ - అంటోని గూటరెస్
✅చివరిగా చేరిన దేశం - దక్షిణ సూడాన్
✅ప్రస్తుత సభ్య దేశాలు సంఖ్య- 193
✔✔✔✔✔#వరల్డ్_ట్రేడ్_ఆర్గనైజేషన్
#WTO
☑స్థాపించిన సంవత్సరం: 1995 (GATT - 1948 స్థానంలో)
(General Agreement on Tariff and Trade 1948)
☑ప్రధాన కార్యాలయం - జెనీవా, స్విట్జర్లాండ్,
☑ప్రస్తుత అధ్యక్షుడు- రాబర్టో అజెవెడో
☑ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య-164
లూ* అనేది ఏ తరహా పవనం?
A: *స్థానిక పవనం*
A: *స్థానిక పవనం*
2) "తోడాలు" అనే తెగ ఏ రాష్ట్రంలో నివసించే ముఖ్యమైన తెగ?
A: *తమిళనాడు*
A: *తమిళనాడు*
3) హైకోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
A: *లీలా సేథ్*
A: *లీలా సేథ్*
4) ఇనుప ఖనిజానికి పేరు గాంచిన "డల్లి-రాజ్ హర" అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
A: *ఛత్తీస్ ఘడ్*
A: *ఛత్తీస్ ఘడ్*
5) తెలంగాణను భారత రాష్ట్రాలలో చేర్చుటకు ఏ "షెడ్యూల్" ను సవరించారు?
A: *మొదటి షెడ్యూల్ ను*
A: *మొదటి షెడ్యూల్ ను*
0 comments:
Post a Comment