తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఫిబ్రవరి-2018 లో నిర్వహించబోయే డిపార్ట్మెంటల్ పరీక్షలలో ఉపాధ్యాయులు GOT(88&97),
EOT(141) ఉత్తీర్ణత కావలసి ఉంటుంది.అందులో ముఖ్యంగా 141 పేపర్ ఉత్తీర్ణత కావాలంటే ప్రభుత్వ ఉత్తర్వులపై అవగాహన ఉండాలి.PRC-2015 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులను మికందించే ప్రయత్నం చేస్తున్నాం.
*2015 వేతన సవరణ స్కేళ్లు-ప్రభుత్వ ఉత్తర్వులు:*
💥 నూతన పే స్కేళ్లు G.O.Ms.No.25 Fin తేది:18-03-2015
💥 రివైజ్డ్ DA G.O.Ms.No.26 Fin తేది:18-03-2015
💥 రివైజ్డ్ HRA G.O.Ms.No.27 Fin తేది:18-03-2015
💥 రివైజ్డ్ CCA G.O.Ms.No.28 Fin తేది: 18-03-2015
💥 మినిమమ్ బేసిక్ పెన్షన్ G.O.Ms.No.33 Fin తేది:07-04-2015
💥 హౌస్ బిల్డింగ్ అడ్వాన్సు G.O.Ms.No.37 Fin తేది: 10-04-2015
💥 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (AAS) G.O.Ms.No.38 Fin తేది:15-04-2015
💥 లోన్స్ అండ్ అడ్వాన్సెస్ G.O.Ms.No.39 Fin తేది:15-04-2015
💥 TSGLI ప్రీమియం G.O.Ms.No.49 తేది:27-04-2015
💥 రివైజ్డ్ స్పెషల్ పే G.O.Ms.No.56 Fin తేది:02-05-2015
💥 రివైజ్డ్ TA మరియు DA రేట్స్ G.O.Ms.No.60 Fin తేది:04-05-2015
💥 రివైజ్డ్ FTA అలవెన్సు G.O.Ms.No.73 Fin తేది: 04-05-2015
💥 రివైజ్డ్ LTC G.O.Ms.No.76 Fin తేది:13-05-2015
💥 గ్రాట్యుటి పెంపు Rs.120000 G.O.Ms.No.99 Fin తేది:21-07-2015
💥 అదనపు పెన్షన్,మెడికల్ అలవెన్సు G.O.Ms.No.100 Fin తేది:21-07-2015
💥 పెన్షనర్ లకు దహన సంస్కారాల ఖర్చులు Rs.20,000,G.O.Ms.No.101 Fin తేది: 21-07-2015
💥 PHC కన్వేయన్స్ అలవెన్స్ G.O.Ms.No.103 Fin తేది: 24-07-2015
💥 రీడర్ అలవెన్సు G.O.Ms.No.04 తేది: 19-03-2016
💥 ఉద్యోగులకు దహన సంస్కారాల ఖర్చులు Rs.20,000,G.O.Ms.No.122 Fin తేది:11-04-2016
💥 పిల్లల ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ G.O.Ms.No.27 Fin 24-09-2015 ******************
0 comments:
Post a Comment