TSPSC Departmental Test
డిపార్టుమెంటల్ పరీక్షలకు ప్రకటన జారీ
దరఖాస్తుల స్వీకరణ ఈనెల 18 నుంచి జనవరి 8 వరకు
దరఖాస్తుల స్వీకరణ ఈనెల 18 నుంచి జనవరి 8 వరకు
పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు
ప్రభుత్వ విభాగాల్లో శాఖారమైన పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్‌తో సహా 9జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు పరీక్షలు జరుగుతాయని కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యేవారు
ఈనెల 18 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు Schedule of Exams: 10-02-2018 to 13-02-2018
a) GOT Paper Code: 88 - Departmental Test for Gazetted Officers of the Education Department, First Paper -88 (WITH BOOKS) is on 12-02-2018 from 9.00 AM TO 11.00 AMఈనెల 18 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు Schedule of Exams: 10-02-2018 to 13-02-2018
b) GOT Paper Code: 97 - Departmental Test for Gazetted Officers of the Education Department, Second Paper -97(WITH BOOKS) is on 13-02-2018 from 2.00 PM TO 05-4.00 PM
c) EOT Paper Code: 141: The Accounts Test for Executive Officers --141(WITH BOOKS) is on 12-09-2017 from 9.00AM TO 11.00AM
d) Special Language (paper code: 37) for Officers of the Education Department, Higher Standard (WITHOUT BOOKS) 3hours is on 13-02-2018 from 2.00 PM to 5.00 PM
Important Dates:
1. TSPSC Notification (November 2017) released on 16-12-2017
2. Date of commencement of payment of fee at TS Online/SBI :18/12/2017
3. Date of Commencement of submission of applications through online: 18/12/2017
4. Last date for payment of fee at TS ONLINE / SBI : 08/01/2018
5. Last date for submission of applications through online: 08-01-2018
6. Commencement of Departmental Test, November 2017 Session
Code No | District Name | Code No | District Name |
---|---|---|---|
24 | Adilabad | 29 | Medak |
25 | Karimnagar | 30 | Nalgonda |
26 | Khammam | 31 | Nizamabad |
27 | Warangal | 32 | Rangareddy |
28 | Mahabubnagar | 32 | Hyderabad |
0 comments:
Post a Comment