జనరల్ సైన్స్ ప్రశ్నలు
Q. వేడి చేయడం వల సూక్ష్మ జీవులు నశిస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త?
1. జెన్నర్ 2. పాశ్చర్
3. కోచ్ 4. విల్కిన్‌సన్
Answer: పాశ్చర్
Q. 1913లో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది?
1. బాపట్ల 2. ఒంగోలు
3. మద్రాసు 4. నిడదవోలు
Answer: బాపట్ల
Q. దుకాణాలను ఎవరు తొలగిస్తారు?
1. పంచాయితీవారు 2. మున్సిపాలిటీవారు
3. గ్రామస్థులు 4. పరిసరాలవారు
Answer: మున్సిపాలిటీవారు
Q. 'శ్రీ బాగ్' ఒడంబడిక మీద సంతకం చేసినవారు?
1. కె. కోటిరెడ్డి 2. కొండా వెంకటప్పయ్య
3. కల్లూరు సుబ్బారావు 4. పై వారందరూ
Answer: పై వారందరూ
Q. 1991-2001 మధ్య అక్షరాస్యత శాతం
1. 17% 2. 21%
3. 19% 4. 26%
Answer: 17%
Q. విపత్తు నిర్వహణ చట్టం ఇండియాలో ఎప్పుడు తయారు చేయబడింది?
1. 2003 2. 2004
3. 2005 4. 2006
Answer: 2005
Q. టంగస్టన్ యొక్క లాటిన్ పేరు?
1. స్టానం 2. వోల్‌ఫ్రం
3. స్టిబియం 4. ప్లంబం
Answer: వోల్‌ఫ్రం
Q. కింది వానిలో కాయలను పండించడానికి పండ్లుగా చేయడానికి వాడే రసాయనం ఏది?
1. ఇథైలిన్ 2. మీథేన్
3. ఈథేన్ 4. కార్బన్ డై ఆక్సైడ్
Answer: ఇథైలిన్
Q. కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో కలదు.
1. ఉత్తర్ ప్రదేశ్ 2. అరుణాచల్‌ప్రదేశ్
3. సిక్కిం 4. జమ్ము కశ్మీర్
Answer: సిక్కిం
Q. సిల్వర్ విప్లవం దేనికి సంబంధించినది.
1. వెండి 2. వరి
3. గుడ్లు 4. పాలు
Answer: గుడ్లు
Q. భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే...
1. జనాభా విస్ఫోటనం 2. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్
3. ఓజోన్ పొర ఛిద్రాలు 4. కాలుష్యం
Answer: గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్
Q. తాళ్ళపాక అన్నమాచార్య తాళ్ళపాక గ్రామ నివాసి. అది ఏ జిల్లాలో ఉంది?
1. కడప 2. కర్నూలు
3. నెల్లూరు 4. అనంతపూర్
Answer: కడప
Q. కొమ్ముముట్టె పురుగు (రైనోసిరాస్ బీటిల్) ఈ చెట్టులో వ్యాధిని కల్గించే కీటకం?
1. మామిడి 2. నిమ్మ
3. ద్రాక్షా 4. కొబ్బరి
Answer: కొబ్బరి
Q. ఇండియాలో మొదటి (విత్తీయ పట్టణము) ఫైనాన్షియల్ సిటీ?
1. హైదరాబాద్ 2. మధురై
3. ముంబై 4. బెంగుళూరు
Answer: బెంగుళూరు
Q. ఆదిమానవులు సంచార జీవనం చేయడానికి కారణం -
1. ఆహారాన్వేషణ కోసం 2. ఆవాసం కోసం
3. నీటికోసం 4. అన్ని
Answer: అన్ని
Q. క్యారట్ ప్రధానంగా ఒక -
1. వేరు 2. కొమ్మ
3. పుష్పం 4. థాలమస్
Answer: వేరు
Q. విపత్తుల తీవ్రతను సాధారణంగా ఈ విధంగా లెక్కించబడతాయి.
1. ప్రాణనష్టం 2. ఆస్తినష్టం
3. జంతునష్టం 4. గృహనష్టం
Answer: ప్రాణనష్టం
Q. ఇండియాలో మొదటిసారిగా మూల్యాన్యూనీకరణ జరిగిన సంవత్సరం?
1. 1947 2. 1948
3. 1949 4. 1950
Answer: 1949
Q. ''0'' (Zero) ను కనుగొన్న వారు?
1. ఇండియన్లు 2. అమెరికన్లు
3. జర్మన్లు 4. జపనీయులు
Answer: ఇండియన్లు
Q. సౌర వ్యవస్థ ఆవిష్కర్త-
1. కెప్లర్ 2. కోపర్నీకస్
3. మార్కోపోలో 4. అమండసన్
Answer: కోపర్నీకస్
Q. అధిక పోషకాలు ఈ నేలలలో ఉంటాయి.
1. నల్లరేగడి 2. ఒండ్రు
3. ఇసుక 4. మెట్టభూములు
Answer: ఒండ్రు
Q. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినము -
1. సెప్టెంబర్ 15 2. అక్టోబర్ 15
3. నవంబర్ 15 4. డిసెంబర్ 15
Answer: సెప్టెంబర్ 15
Q. ఇండియన్ ఫిషరీస్ యాక్ట్ చట్టం ఏర్పడిన సంవత్సరం -
1. 1847 2. 1850
3. 1846 4. 1848
Answer: 1847
Q. భారత రాజ్యాంగంలో కేంద్రం శాసనాలు చేసే కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి?
1. 47 2. 67
3. 97 4. 66
Answer: 97
Q. సెంట్రల్ ఎక్సైజ్ డే ఈ రోజున నిర్వహిస్తారు?
1. జూన్ 24 2. జనవరి 24
3. ఫిబ్రవరి 24 4. మార్చి 24
Answer: ఫిబ్రవరి 24
Q. కింది వానిలో రెండు సభలు ఉన్న రాష్ట్రం?
1. కర్ణాటక 2. అస్సాం
3.పశ్చిమ్ బంగ 4. రాజస్థాన్
Answer: కర్ణాటక
Q. ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినది.
1. హ్యూమన్ 2. ఎర్రనేలలు
3.నల్లరేగడి నేలలు 4. ఏదీకాదు
Answer: హ్యూమన్
Q. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశము -
1. చిలి 2. బ్రెజిల్
3.అర్జెంటినా 4. బోట్స్‌వానా
Answer: బోట్స్‌వానా
Q. కింది వానిలో ఏవి పర్వావరణ సంక్షోభానికి సంబంధించినవి?
1. ఓజోన్ ఎఫెక్ట్ 2. కాలుష్యం
3.గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ 4. పై అన్నియు
Answer: పై అన్నియు
Q. రాణి లక్ష్మీబాయి ఎవరి వితంతు రాణి?
1. రాజా గంగాధర్ రావు 2. దేవి సింగ్
3.కాదం సింగ్ 4. కున్వర్ సింగ్
Answer: రాజా గంగాధర్ రావు
Q. యుగోస్లేవియా దేశపు రాజధాని?
1. ఓస్లో 2. అంకారా
3.లిస్బన్ 4. బెల్‌గ్రేడ్
Answer: బెల్‌గ్రేడ్
Q. ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తినాడు?
1. 326 క్రీ.పూ 2. 336 క్రీ.పూ
3. 346 క్రీ.పూ 4. 316 క్రీ.పూ
Answer: 326 క్రీ.పూ
Q. పడమటి కనుమలలో పుట్టిన నది -
1. తపతి 2. బ్రహ్మపుత్ర
3. కృష్ణ 4. గంగ
Answer: కృష్ణ
Q. ఒక బైట్‌లో ఎన్ని బిట్స్ ఉంటాయి?
1. 10 2. 12
3. 6 4. 8
Answer: 8
Q. ఆపరేషన్ బ్లాక్ బోర్టు అమలు -
1. 1986 సెప్టెంబర్ 30 2. 1982 డిసెంబర్ 16
3. 1983 జనవరి 16 4. 1986 ఆగస్టు 15
Answer: 1986 సెప్టెంబర్ 30
Q. ఇత్తడి వేటి మిశ్రమం?
1. రాగి మరియు జింక్ 2. రాగి మరియు నికెల్
3. రాగి మరియు ఇనుము 4. రాగి మరియు మాంగనీస్
Answer: రాగి మరియు జింక్
Q. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము -
1. న్యూగినియా 2. గ్రీన్‌లాండ్
3. బోర్నియా 4. మడగాస్కర్
Answer: గ్రీన్‌లాండ్
Q. గాలిలో అధికంగా ఉండేది?
1. నైట్రోజన్ 2. కార్బన్ డై ఆక్సైడ్
3. ఆక్సిజన్ 4. హీలియం
Answer: నైట్రోజన్
Q. పసిఫిక్ సముద్రానికి నామకరణము చేసినది?
1. మాజిలాన్ 2. పిజారో
3. వాస్కోడిగామ 4. కొలంబస్
Answer: మాజిలాన్
Q. బెర్లిన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1. ఆమ్సల్ 2. కాజిల్
3. స్ర్పీ 4. డాన్యూబ్
Answer: స్ర్పీ
Q. మన భాషా ప్రాతిపదికలన్నీ ఏ దశలో రూపుదిద్దుకొంటాయి?
1. కౌమార దశ 2. బాల్య దశ
3. శైశవ దశ 4. యువ్యన దశ
Answer: శైశవ దశీ
Q. పండ్ల అధ్యయన శాస్త్రం?
1. పామోలజీ 2. పెడాలజీ
3. ఆంథాలజీ 4. స్పెర్మాలజీ
Answer: పామోలజీ
Q. 'దక్షిణ ధృవము' ను మొదటిసారిగా చేరినది.
1. అముండ్సెన్ 2. మార్కోపోలో
3. వాస్కోడిగామా 4. మాజిలాన్
Answer: అముండ్సెన్
Q. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతము ఉన్న చోటు--
1. ఆసియా 2. యూరోప్
3. ఉత్తర అమెరికా 4. దక్షిణ అమెరికా
Answer: దక్షిణ అమెరికా
Q. కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఈ సంవత్సరంలో తయారుచేసింది -
1. 1956 2. 1969
3. 1992 4. 1973
Answer: 1973
Q. ఇండియా రూపాయలలో అత్యంత విలువైన విదేశీ కరెన్సీ -
1. బహ్రైన్ దినార్ 2. కువైట్ దినార్
3. సౌది రియాల్ 4. ఒమని రియాల్
Answer: కువైట్ దినార్
Q. శారీరక, చలన, వృత్తి సాంఘీక సంబంధమైన నైపుణ్యాలు తక్కువ గల స్థాయి -
1. ప్రాథమికస్థాయి 2. మితస్థాయి
3. సెకండరీస్థాయి 4. ఏదీకాదు
Answer: మితస్థాయి
Q. వాటికన్ సిటీ తర్వాత, ప్రపంచంలో విస్తీర్ణంలో అతిచిన్న దేశం -
1. మొనాకో 2. నౌరు
3. తువాలు 4. మాల్టా
Answer: మొనాకో
Q. మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామము -
1. ఇకిస్ కారినేట 2. పాలీ క్రిస్టటస్
3. బుంగారస్ 4. ఓపియొఫెగస్ హెన్నా
Answer: పాలీ క్రిస్టటస్
Q. ఎవరి కాలంలో స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది?
1. లార్డ్ ఇర్విన్ 2. లార్డ్ రీడింగ్
3. లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ 4. లార్డ్ వేవెల్
Answer: లార్డ్ రీడింగ్
Q. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం?
1. కర్కటరేఖ 2. మకరరేణ
3. ఆర్కిటిక్ వలయం 4. భూమధ్యరేఖ‌్
Answer: భూమధ్యరేఖ
Q. గదర్ పార్టీ కేంద్రం కార్యాలయం గల చోటు -
1. కాన్పూర్ 2. బెర్లిన్
3. శాన్‌ఫ్రాన్సిస్కో 4. లండన్
Answer: శాన్‌ఫ్రాన్సిస్కో
Q. మానసిక వికలాంగులకు చెందిన విద్యాంశాలలోని భావనలు ఎన్ని రకాలు?
1. నాలుగు 2. మూడు
3. ఐదు 4. రెండు
Answer: నాలుగు
Q. ఎవరి కాలంలో మొదటి రైల్వేలైను మరియు మొదటి టెలిగ్రాఫ్ లైను వేయబడినాయి?
1. లార్డ్ ఆక్లండ్ 2. లార్డ్ హార్డింజ్
3. లార్డ్ డల్హౌసీ 4. లార్డ్ మింటో
Answer: లార్డ్ డల్హౌసీ
Q. జపాన్ దేశపు జాతీయ పుష్ప?
1. చామంతి 2. తామర
3. గ్రద్ద 4. సింహం
Answer: చామంతి
Q. 2011 డాక్టర్ వై.నాయుడమ్మ అవార్డు కి ఎంపికైనవారు?
1. రాజేంద్రసింగ్ పవార్ 2. జె.సి.పవార్
3. డి.కె. భట్నాగర్ 4. ఎమ్.ఎస్. అహ్లువాలియా
Answer: రాజేంద్రసింగ్ పవార్
Q. రాజు బహుమానముగా నిచ్చు భూమి?
1. నెత్తం 2. గ్రామం
3. జాగీరు 4. ఇనాందారీ
Answer: జాగీరు
Q. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల జాబితా రాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్‌లో ఉంది?
1. 7 షేడ్యూల్ 2. 8 షేడ్యూల్
3. 6 షేడ్యూల్ 4. 5 షేడ్యూల్
Answer: 8 షేడ్యూల్
Q. 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు?
1. కోఠారి 2. మొదలియార్
3. సర్వేపల్లి రాధాకృష్ణన్ 4. జిడ్డు కృష్ణమూర్తి
Answer: కోఠారి
Q. ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండ వర్గాలుగా చీలిపోయింది?
1. 1905 2. 1906
3. 1907 4. 1908
Answer: 1907
Q. భారతదేశంలో దశాంళ నాణెముల పద్దతి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడెను?
1. 1957 2. 1955
3. 1960 4. 1950
Answer: 1957
Q. 1950 తర్వాత భారత దేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం?
1. మహారాష్ట్ర్ర 2. ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్ 4. కర్ణాటక
Answer: ఆంధ్రప్రదేశ్
Q. ఖనిజాలు విస్తారంగా లభించే ప్రాంతం
1. ఆంధ్ర 2. రాయలసీమ
3. తెలంగాణ 4. ఏదీకాదు
Answer: తెలంగాణ
Q. రింగ్ ఆఫ్ ఫైర్ ఏ సాగరానికి సంబంధించింది.
1. అట్లాంటిక్ 2. పసిఫిక్
3. ఇండియన్ 4. అంటార్కిటిక్
Answer: పసిఫిక్
Q. మొదటి 'ఆఫ్రో ఏషియన్ గేమ్స్' జరిగిన నగరం
1. హైదరాబాద్ 2. న్యూదిల్లీ
3. ముంబాయి 4. కోల్‌కత
Answer: హైదరాబాద్
Q. అభినవ్ బింద్రా దీనిలో ప్రపంచ రికార్డు స్పష్టించారు --
1. గోల్ఫ్ 2. ఆర్చరీ
3. రైఫిల్ షూటింగ్ 4. డిస్కస్ త్రో
Answer: రైఫిల్ షూటింగ్
Q. వేడి రక్తం ఉండే జంతువు -
1. షార్క్ 2. పాము
3. గబ్బిలం 4. బల్లి
Answer: గబ్బిలం
Q. పంచశీలను రూపొందించినవారు....
1. లాల్‌బహదూర్ శాస్త్రి 2. ఇందిరాగాంధీ
3. జవహర్‌లాల్ నెహ్రూ 4. రాజీవ్‌గాంధీ
Answer: జవహర్‌లాల్ నెహ్రూ
Q. కాలీబంగన్ ఇక్కడి ఒక ప్రసిద్ధి -
1. హరప్పా కేంద్రం 2. లోథాల్ కేంద్రం
3. మొహంజదారో కేంద్రం 4. సుర్‌కోటడా కేంద్రం
Answer: హరప్పా కేంద్రం
Q.ఆంధ్రప్రదేశ్‌లో తరచుగా వరదల వల్ల బాధపడే ప్రాంతం -
1. పెన్నార్ బేసిన్ 2. కృష్ణా, గోదావరి ప్రాంతం
3. ఉత్తర కోస్తా ప్రాంతాలు 4. దక్షిణ కోస్తా ప్రాంతాలు
Answer: కృష్ణా, గోదావరి ప్రాంతం
Q.ఇండియాలో ఇంగ్లీష్‌కు ఉన్నత విద్యా మాధ్యమంగా చేసినవారు?
1. లార్డ్ ఎమహర్‌స్ట్ 2. లార్డ్ బెంటింక్
3. లార్డ్ మింటో 4. లార్డ్ ఆక్లాండ్
Answer: లార్డ్ బెంటింక్
Q. అయిదు ఆస్కార్ ఆవార్డులను గెలుచుకొన్న 'అమెరికన్ బ్యూటీ' చిత్రదర్శకుడు?
1. కెవిన్ స్పెసీ 2. సామ్ మెండాస్
3. కాన్రాడ్ హాల్ 4. అటెన్‌బరో
Answer: సామ్ మెండాస్
Q. మూడంచెల పంచాయతిరాజ్ వ్యవస్థ మొదట ఏ రాష్ట్రములో అమలుపరచబడింది?
1. రాజస్థాన్ 2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక 4. తమిళనాడు
Answer: రాజస్థాన్
Q. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం....
1. 1983 2. 1985
3. 1988 4. 1984
Answer: 1984
Q. సివిల్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది?
1. వారన్ హేస్టింగ్స్ 2. లార్డ్ కారన్‌వాలీస్
3. జాన్ షోర్ 4. లార్డ్ వెల్లస్లీ
Answer: లార్డ్ కారన్‌వాలీస్
Q. రాష్ట్ర సంక్షోభం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎవరు -
1. ముఖ్యకార్యదర్శి 2. ముఖ్యమంత్రి
3. ఆర్థికకార్యదర్శి 4. ఆర్థికమంత్రి
Answer: ముఖ్యకార్యదర్శి
Q. ప్రపంచంలో అతి ప్రాచీన మత గ్రంథం -
1. రుగ్వేదము 2. సామవేదము
3. మనుస్మృతి 4. మహాభారతము
Answer: రుగ్వేదము
Q. మొదటి గాంధీ శాంతి బహుమతిని 1996లో ప్రదానం చేయబడినవారు?
1. జులియస్ నైరేరే 2. ఆంగ్‌సాన్ సూకీ
3. నెల్సన్ మండేలా 4. యాసర్ ఆరాఫత్
Answer: జులియస్ నైరేరే
Q. మహా టీవీ సంపాదకుడు?
1. కె.శ్రీనివాస్ 2. కె.రామచంద్రమూర్తి
3. ఐ.వెంకట్రావ్ 4.వి.రాధాకృష్ణ
Answer: ఐ.వెంకట్రావ్
Q. శ్రీలంక ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది?
1. 1947 2. 1948
3. 1949 4. 1950
Answer: 1948
Q. కింది వానిలో కృష్ణా నది యొక్క ఉపనది ఏది?
1. కావేరి 2. గోదావరి
3. మహానది 4. తుంగభద్ర
Answer: తుంగభద్ర
Q. 'అవర్ కామన్ ఫ్యూచర్' మొదటి సారిగా పొందుపరచని సంవత్సరం?
1. 1986 2. 1976
3. 1887 4. 1987
Answer: 1887
Q. లోహపు ముక్కలను అంటించడానికి వాడే వాయువు -
1. ఎథిలీన్ 2. ఎసిటిలీన్
3. ప్రొపైలీన్ 4. మీథేన్
Answer: ఎసిటిలీన్
Q. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు?
1. పారిస్ 2. జెనీవా
3. ది హేగ్ 4. న్యూయార్క్
Answer: ది హేగ్
Q. 2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక జనాభా గల పట్టణం -
1. న్యూదిల్లీ 2. ముంబై
3. కోల్‌కతా 4. బెంగళూరు
Answer: ముంబై
Q. సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైన జిల్లా -
1. చిత్తూరు 2. నెల్లూరు
3. కృష్ణా 4. గుంటూరు
Answer: నెల్లూరు
Q. భారత రాజ్యాంగంలో దేని ఏర్పాటుకు అధికారం ఉంది?
1. ఆర్థిక సంఘం 2. ఎన్నికల సంఘం
3. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4. పై అన్నింటికీ
Answer: పై అన్నింటికీ
Q. బుద్ధిమాంద్యం గల పిల్లల ప్రమేయ కార్యక్రమం సోపానాలు-దశలు ఎన్ని?
1. నాలుగు 2. ఆరు
3. ఐదు 4. మూడు
Answer: ఐదు
Q. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ కొత్తగా మహిళా శాస్త్రజ్ఞులకు ప్రారంభించిన కార్యక్రమం పేరు -
1. దిశా 2. రోష్ణి
3. మార్గ్ 4. మహిళా వికాస్
Answer: దిశా
Q. యునెస్కో పారిస్‌లో(UNESCO) ఈ సంవత్సరంలో స్థాపించబడింది -
1. 1947 2. 1946
3. 1956 4. 1936
Answer: 1946
Q. పురాణాల్లో ఉండే ప్రసంగాలు దీనికి సంబంధించినది -
1. గాథలు 2. మత నియమాలు
3. నైతిక న్యాయ నిబంధనలు 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబులు వేసిన దేశం -
1. బ్రిటన్ 2. ఫ్రాన్స్
3. చైనా 4. అమెరికా
Answer: అమెరికా
Q. 2012 జూన్ నెలలో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం, 2012న జరిగే స్థలం -
1. బెంగళూరు 2. మైసూర్
3. కాలికట్ 4. హైదరాబాద్
Answer: బెంగళూరు
Q. నాలుగు ప్రాంతీయ విద్యా కళాశాలలు ఏర్పడ్డ సంవత్సరం -
1. 1963 2. 1957
3. 1966 4. 1979
Answer: 1963
Q. ప్రకృతిలో స్వేచ్ఛగా దొరికే ఆర్గానిక్ సమ్మేళనం -
1. సెల్యులోస్ 2. సుక్రోస్
3. ఫ్రక్టోస్ 4. గ్లూకోస్
Answer: సెల్యులోస్
Q. ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన ఆరు అధికారిక భాషలలో ఇది ఒకటి -
1. అరబిక్ 2. జర్మన్
3. ఉర్దూ 4. ఇటాలియన్
Answer: అరబిక్
Q. ప్రోటాన్‌కు కనుగొన్నది -
1. జె.జె. థాంప్సన్ 2. రూథర్‌ఫర్డ్
3. జాన్ డాల్టన్ 4. ఆటొ హాన్
Answer: రూథర్‌ఫర్డ్
Q. సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణం లోని పొర -
1. వాతావరణం 2. ఓజోను
3. ట్రోపో ఆవరణం 4. స్ట్రాటో ఆవరణం
Answer: ఓజోను
Q. శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) ఉన్న రాష్ట్రం -
1. బిహార్ 2. కర్ణాటక
3. మహారాష్ట్ర 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. 14 సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ విద్య నేర్పించాలని సూచించే ఆదేశ సూత్రం?
1. 42 2. 43
3. 44 4. 45
Answer: 45
Q. సుప్రీంకోర్టు పరిధి రకాలు -
1. ఒరిజినల్ 2. అప్పెల్లేట్
3. అడ్వైజరీ 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. మధమేహ వ్యాధి చికిత్సలో వాడే ఇన్సులిన్ హార్మోన్ ను కనుగొన్న వారు -
1.హిదేకి యుకోవా 2. ఎడ్వర్డ్ జెన్నర్
3. సర్ ఫ్రెక్రడిక్ గ్రాంట్ బాంటింగ్ 4. సర్ జేమ్స్ యంగ్ సింప్పన్
Answer: సర్ ఫ్రెక్రడిక్ గ్రాంట్ బాంటింగ్
Q. ఆసియా కప్పు క్రికెట్ ట్రోఫీ 2012ని గెలిచినది -
1. పాకిస్థాన్ 2. ఇండియా
3. శ్రీలంక 4. బంగ్లాదేశ్
Answer: పాకిస్థాన్
Q. దళితులు ఆది ఆంధ్రులు అని చెప్పినవారు -
1. నారాయణ గురు 2. భాగ్యరెడ్డి వర్మ
3. అంబేడ్కర్ 4. కందుకూరి
Answer: భాగ్యరెడ్డి వర్మ
Q. ఎవరి ఆస్థానాన్ని తొలి ఆంగ్లేయుడు రాల్ఫ్ ఫిచ్ సందర్శించినది?
1. హుమాయూన్ 2. అక్బర్
3. జహంగీర్ 4. బాబర్
Answer: అక్బర్
Q. విద్యకు సంబంధించిన జాతీయ సలహా సంఘంలో ఎంతమంది సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది?
1. ఆరుగురు 2. 10 మంది
3. 15 మంది 4. ఎనిమిది మంది
Answer: 15 మంది
Q. ఇనుముకి తుప్పుపట్టడం దీనికి ఉదాహరణ -
1. ఆక్సిడేషన్ 2. రిడక్షన్
3. పాలిమెరైజేషన్ 4. గాల్వనైజేషన్
Answer: ఆక్సిడేషన్
Q. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తేదీ -
1. అక్టోబరు 3, 1953 2. నవంబర్ 1, 1956
3. నవంబర్ 1, 1948 4. పైవేవి కావు
Answer: నవంబర్ 1, 1948
Q. స్మృతిలలో సమ్మిళితమైంది -
1. మను స్మృతి 2. నారద స్మృతి
3. పరాశర స్మృతి 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. పేదలకు ఉద్దేశించిన పథకాలు వారికి చేరక పోవడానికి ప్రదాన కారణం -
1. అవినీతి 2. వారి సంఖ్య
3. పథకాలు సరియైనవి లేకపోవడం 4. పైవేవీకావు
Answer: అవినీతి
Q. బ్రిటిష్ ఇండియాకి ఆఖరి వైశ్రాయి మరియు స్వతంత్ర ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్?
1. లార్డ్ వెల్లింగ్‌టన్ 2. లార్డ్ లిన్‌లిత్‌గో
3. లార్డ్ మౌంట్‌బాటన్ 4. లార్డ్ వేవెల్
Answer: లార్డ్ మౌంట్‌బాటన్
Q. ది సైన్స్ ఆఫ్ భరత నాట్యం' గ్రంథకర్త --
1. యామీనీ కృష్ణమూర్తి 2. రాజారెడ్డి
3. గీతాచంద్రన్ 4. సరోజా వైద్యనాథన్
Answer: సరోజా వైద్యనాథన్
Q. ఈ కింది వానిలో వృత్తి కానిది:
1. బోధన 2. వైద్యం
3. కుమ్మరం 4. ఇంజనీరింగ్
Answer: కుమ్మరం
Q. ఇండియాలో 2012-13 బడ్జెట్ సంవత్సరంలో అశించే జీడీపీ వృద్ధిరేటు -
1. 7.1% 2. 7.3%
3. 7.4% 4. 7.6%
Answer: 7.6%
Q. జాఫ్నా నగరాన్ని ఆక్రమించేందుకు శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య ఏది?
1. ఆపరేషన్ సన్‌షైన్ 2. ఆపరేషన్ విక్రమ్
3. ఆపరేషన్ కోబ్రా 4. ఆపరేషన్ సైకో
Answer: ఆపరేషన్ సన్‌షైన్
Q. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1. 1935 2. 1936
3. 1937 4. 1938
Answer: 1935
Q. క్రిమినల్ నేరానికి ఒక ఉదాహరణ..
1. లంచాలు ఇవ్యటం 2. ఆస్తి కాజేయటం
3. విడాకులు 4. అప్పు ఎగగొట్టడం
Answer: లంచాలు ఇవ్యటం
Q. అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. వియన్నా 2. జెనీవా
3. న్యూయార్క్ 4. కెనడా
Answer: వియన్నా
Q. సమాన విద్యావకాశాలను కల్పించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానిది?
1. కేంద్ర ప్రభుత్వం 2. రాష్ట్ర ప్రభుత్వం
3. స్థానిక ప్రభుత్వం 4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది
Answer: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది
Q. 2012 తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా సంగీతంలో తెలుగు వెలుగు అవార్డును ఎవరు స్వీకరించారు?
1. శ్రీపాద పినాకపాణి 2. కె.వి. కృష్ణా రావు
3. సి.ఆర్. రావు 4. ఎమ్.ఆర్.రావు
Answer: శ్రీపాద పినాకపాణి
Q. ఆంధ్రా ప్రాంతంలో జాతీయతా కార్యక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా?
1. కృష్ణా 2. విశాఖపట్నం
3. విజయనగరం 4. గుంటూరు
Answer: గుంటూరు
Q. మొదటి పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటు -
1. 3.6% 2. 3.9%
3. 4.1% 4. 2.6%
Answer: 3.6%
Q. హిట్లర్ ప్రచారం చేసిన జాతీయభావం?
1. సంకుచిత జాతీయభావం 2. అతివాద జాతీయభావం
3. విశాల జాతయావాదం 4. తీవ్రవాద జాతీయభావం
Answer: సంకుచిత జాతీయభావం
Q. ఎవరి పరిపాలనా కాలంలో మెగస్తనీస్ ఇండియాను సందర్శించాడు?
1. హర్ష 2. కణ్వ
3. అశోక 4. చంద్రగుప్త మౌర్య
Answer: చంద్రగుప్త మౌర్య
Q. ఇటలీ దేశపు ద్రవ్య ప్రమాణం -
1. పౌండ్ 2. షిల్లింగ్
3. దినార్ 4. లీరా
Answer: లీరా
Q. లోక్‌సభకు రాష్ట్రపతి ఎంత మంది సభ్యలను నామినేట్ చేయవచ్చు?
1. 2 2. 3
3. 4 4. 5
Answer: 2
Q. ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను 1866లో లండన్‌లో స్థాపించినవారు.
1. గాంధీ 2. నౌరోజీ
3. బాల్ 4. లాల్
Answer: నౌరోజీ
Q. భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని మహిళ సాధికారిత సంవత్సరంగా ప్రకటించింది?
1. 1999 2. 2000
3. 2001 4. 2002
Answer: 2001
Q. ఆటలు, సంగీతం, పాటలు, పుస్తక పఠనం మొదలయినవి ఈ విలువల కోవలోకి వస్తాయి.
1. ఆధ్యాత్మిక విలువలు 2. సామాజిక విలువలు
3. ఆహ్లాదకరమైన విలువలు 4. సౌందర్య విలువలు
Answer: ఆహ్లాదకరమైన విలువలు
Q. ఇంగ్లీష్ చానల్‌ని ఈదిన తొలి భారతీయుడు --
1. గోపాల్ సేన్ 2. గోపాల్ సేత్
3. మిహర్ సేత్ 4. మిహర్ సేన్
Answer: గోపాల్ సేత్
Q. పూర్వకాలపు 'పర్షియా' దేశమే నేటి ----
1. ఇజ్రాయిల్ 2. కతార్
3. ఇరాన్ 4. ఇరాక్
Answer: ఇరాన్
Q. 2012 మార్చిలో వ్యవసాయంలో మహిళలు అన్న విషయాలపై ప్రపంచ మహాసభను ఏ దేశం నిర్వహించింది?
1. శ్రీలంక 2. బంగ్లాదేశ్
3. థాయ్‌లాండ్ 4. ఇండియా
Answer: ఇండియా
Q. దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం జరిగిన సంవత్సరం?
1. 1793 2. 1854
3. 1849 4. 1860
Answer: 1849
Q. 2011 జనగణన ప్రకారం అత్యల్ప జనాభా కల భారతదేశ రాష్ట్రం -
1. సిక్కిం 2. మిజోరాం
3. నాగాలాండ్ 4. అరుణాచల్‌ప్రదేశ్
Answer: సిక్కిం
Q. ఒకే ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను సూచించేది?
1. నమూహం 2. సమాజం
3. సామాజిక నిర్మితి 4. జనాభా
Answer: జనాభా
Q. 'ఈఫిల్ టవర్' ఎక్కడ ఉంది -
1. పారిస్ 2. న్యూయార్క్
3. చికాగో 4. మాస్కో
Answer: పారిస్
Q. భారతదేశ సాయుధ దళాల అత్యున్నత కమాండర్ -
1. సాయుధ దళాల ప్రధానాధికారి 2. భారత ప్రధానమంత్రి
3. భారత రాష్ట్రపతి 4. రక్షణ మంత్రి
Answer: భారత రాష్ట్రపతి
Q. ఏ సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడింది -
1. 1943 2. 1944
3. 1945 4. 1946
Answer: 1945
Q. గంజాం రైతులను బికారులుగా మార్చిన పంట..
1. వరి 2. గోధుమ
3. పత్తి 4. చెరకు
Answer: పత్తి
Q. రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడ ఉంది -
1. బెంగళూరు 2. సికింద్రాబాద్
3. వడోదరా 4. నాగపూర్
Answer: వడోదరా
Q. దృష్టిలోపం గల పిల్లలకు ఎలాంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తాం
1. తాకటం లేదా స్పర్శ 2. వినడం
3. పై రెండూ 4. ఏదీకాదు
Answer: పై రెండూ
Q. రవీంద్రనాథ్ ఠాగూర్ దేనిని నిరసిస్తూ తనకిచ్చిన నైట్‌హుడ్ బిరుదును వదులుకున్నారు -
1. బెంగాల్ విభజనను 2. 1910 ప్రెస్ చట్టాన్ని
3. ఉప్పు చట్టాలను 4. జలియన్ వాలాబాగ్ మారణకాండని
Answer: జలియన్ వాలాబాగ్ మారణకాండని
Q. ప్రపంచంలో అతిపెద్ద గుడి అంగ్‌కోర్‌వాట్ ఈ దేశంలో ఉంది?
1. మలేషియా 2. భారతదేశం
3. కంబోడియా 4. ఇండోనేషియా
Answer: కంబోడియా
Q. భారతదేశ స్వాతంత్ర్యానికి ఆధారమైన ప్రణాళిక -
1. క్రిప్స్ ప్రణాళిక 2. వేవెల్ ప్రణాళిక
3. మౌంట్‌బాటన్ ప్రణాళిక 4. పైవి ఏవీకాదు
Answer: మౌంట్‌బాటన్ ప్రణాళిక
Q. ఈ ప్రాంతానికి చెందిన జగత్ సేఠ్‌లు భారతదేశంలో తొలి బ్యాంకర్లలో ఒకరు.
1. గుజరాత్ 2. బిహార్
3. ఉత్తర్ ప్రదేశ్ 4. బెంగాల్
Answer: బెంగాల్
Q. ఐరోపా క్రీడాస్థలం అని ఏ దేశాన్ని అంటారు -
1. స్విట్జర్లాండ్ 2. ఇటలీ
3. బెల్జియం 4. జర్యనీ
Answer: స్విట్జర్లాండ్
Q. సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త-
1. వైట్ హెడ్ 2. గుడ్‌మన్
3.గాట్ మన్ 4. ఫ్రోబల్
Answer: గుడ్‌మన్
Q. ప్రపంచంలో అతి పెద్ద మ్యూజియం --
1. బ్రిటీష్ మ్యూజియం 2. న్యూయార్క్ మ్యూజియం
3.టోక్యో మ్యూజియం 4. మాస్కో మ్యూజియం
Answer: న్యూయార్క్ మ్యూజియం
Q. కృత్రిమ గుండెను కనుగొనిన విలియం కోల్ఫ్ ఈ దేశ శాస్త్రజ్ఞుడు
1. నార్వే 2. నెదర్లాండ్స్
3.బ్రిటన్ 4. ఫ్రాన్స్
Answer: నెదర్లాండ్స్
Q. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సంస్థ-
1. దివ్యజ్ఞాన సమాజం 2. ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్
3.సేవా సమితి 4. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ
Answer: సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ
Q. కొత్తగూడెం ఈ నదీలోయలో కలదు.
1. కృష్ణా 2. గంగ
3.నర్మద 4. గోదావరి
Answer: గోదావరి
Q. వాల్‌స్ట్రీట్ ఏ పట్టణంలో ఉంది -
1. పారిస్ 2. న్యూయార్క్
3. చికాగో 4. మాస్కో
Answer: న్యూయార్క్
Q. నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ర్పవర్తన అని అభిప్రాయపడినవారు?
1. బేకన్ 2. హెర్బార్ట్
3. ఎ.ఎన్.వైట్‌హుడ్ 4. రాస్
Answer: హెర్బార్ట్
Q. ప్రపంచంలో అత్యంత పొడవైన గోడ ఏ దేశంలో ఉన్నది -
1. జర్యనీ 2. చైనా
3. రష్యా 4. జపాన్
Answer: చైనా
Q. యు.ఎస్.ఎ యొక్క జాతీయ చిహ్నం -
1. సింహం 2. గోల్డన్‌రాడ్
3. సిడార్‌చెట్టు 4. గులాబీ
Answer: గోల్డన్‌రాడ్
Q. ప్రపంచపు చక్కర గిన్నె అని ఏ దేశాన్ని అంటారు?
1. బెల్జియం 2. ఆస్ట్రేలియా
3. క్యూబా 4. చైనా
Answer: క్యూబా
Q. ఈ అడవులలో ఎవరూ ప్రవేశించరాదు.
1. రిజర్వు 2. రక్షిత
3. కోనిఫెరస్ 4. సతత హరిత
Answer: రక్షిత
Q. అత్యంత కాంతివంతమైన గ్రహం -
1.ఇంద్రుడు 2. అంగారకుడు
3. గురుడు 4. శుక్రుడు
Answer: శుక్రుడు
Q. పాఠశాలలో 'పని అనుభవం' ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిషన్?
1.మొదలియార్ కమిషన్ 2. కొఠారి కమిషన్
3. జనార్థన్‌రెడ్డి కమిషన్ 4. యశ్‌పాల్ కమిషన్
Answer: కొఠారి కమిషన్
Q. వజ్రాల గనులు ఉన్న రాష్ట్రం -
1.ఉత్తర్ ప్రదేశ్ 2. కర్ణాటక
3. మధ్యప్రదేశ్ 4. గుజరాత్
Answer: మధ్యప్రదేశ్
Q. వందేమాతరం గీతాన్ని రచించిన వారెవరు?
1.టాగూర్ 2. బంకించంద్ర ఛటర్జీ
3. గరిమెల్ల సత్యనారాయణ 4. నేతాజీ
Answer: బంకించంద్ర ఛటర్జీ
Q. ప్రతిపాదిత యూరోపియన్ మానిటరీ యూనియన్ కరెన్సీ -
1.డాలర్ 2. యూరో
3. గిల్డర్ 4. మార్క్
Answer: యూరో
Q. గ్రీన్‌పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం -
1.వాషింగ్టన్ 2. ది హేగ్
3. అమ్‌స్టర్‌డాం (హీలెండ్) 4. స్విట్జర్లాండ్
Answer: అమ్‌స్టర్‌డాం (హీలెండ్)
Q. పూనాలో డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది.
1.ఎమ్.జి.రనడే 2. జి.జి. రాధాకృష్ణన్
3. ఎన్.ఎమ్. జోషి 4. హెచ్.ఎన్.కుంజ్రు
Answer: జి.జి. రాధాకృష్ణన్
Q. 'ఎడ్యుకేషన్' అనే ఆంగ్ల పదం 'ఎడ్యుకేర్' అనే ఏ భాషా పదం నుండి పుట్టినది?
1. గ్రీక్ 2. లాటిన్
3. జర్మనీ 4. అరబ్బీ
Answer: . లాటిన్
Q. కింది వానిలో ఇండియాలో ఒకే రాష్ట్రములో విస్తరించి ఉన్న పర్వతాల వరసలు ఏవి?
1. ఆరావళి 2. సాత్పురా
3. అజంతా 4. సహ్యాద్రి
Answer: . అజంతా
Q. దేశబందు బిరుదాంకితులు -
1. సి.రాజగోపాలచారి 2. బాలగంగాధర తిలక్
3. సి.ఆర్.దాస్ 4. అన్నాదురై
Answer: . సి.ఆర్.దాస్
Q. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశాల సంఖ్య?
1. 44 2. 45
3. 46 4. 47
Answer: 47
Q. జై ఆంధ్ర ఉద్యమం ఈ సంవత్సరంలో జరిగింది.
1. 1956 2. 1972
3. 1973 4. 1913
Answer: 1972
Q. విపత్తు నిర్వహణలో ఉండేది -
1. ఉపశమనం 2. పునరావానం
3. సహాయత 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. ''మనస్సును నియంత్రించడమే విద్య'' అని నిర్వచించిన తత్త్వవేత్త?
1. పెస్టాలజీ 2. ఎమర్చన్
3. ఫ్రోబెల్ 4. హెర్బార్ట్
Answer: ఎమర్చన్
Q. వితంతు పునర్వివాహ చట్టం రూపొందిన సంవత్సరము-
1. 1856 2. 1857
3. 1858 4. 1859
Answer: 1856
Q. భారతదేశపు తర్కశాస్త్ర పితామహుడు -
1. బుద్ధపాలిత 2. బుద్ధఘోష
3. దిజ్నాగ 4. భావ వివేక
Answer: దిజ్నాగ
Q. ప్రసిద్ధి వైద్యుడు ధన్వంతరి ఈ సామ్రాజ్యకాలములో జీవించారు-
1. గుప్త సామ్రాజ్యము 2. మౌర్య సామ్రాజ్యము
3. మగధ సామ్రాజ్యము 4. కళింగ సామ్రాజ్యము
Answer: గుప్త సామ్రాజ్యము
Q. 'తెలంగాణ విద్రోహం' వరంగల్‌లో నవంబరు 1న జరిగిన సంవత్సరం -
1. 1996 2. 1997
3.1956 4. 1989
Answer: 1996
Q. డబ్లు.టి.ఓ. పాత పేరు -
1. అన్‌టాంక్ 2. గాట్
3.యునిడో 4. OECD
Answer: గాట్
Q. దేని ఆధారంగా విపత్తులను వర్గీకరించవచ్చు?
1. మానవ నష్టం 2. వేగం
3.గత చరిత్ర 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. ప్రసిద్ధ ఫ్రెంచి విప్లవం జరిగిన సంవత్సరం -
1. 1788 2. 1789
3.1790 4. 1791
Answer: 1789
Q. ఫ్రిస్కల్ లోటు - వడ్డీ చెల్లింపులు అనగా?
1. బడ్జెట్ లోటు 2. రెవిన్యూ లోటు
3. ప్రాథమిక లోటు 4. ఫిస్కల్ లోటు
Answer: ప్రాథమిక లోటు
Q. ప్రతిపాదిత యూరోపియన్ మానిటరీ యూనియన్ కరెన్సీ -
1. డాలర్ 2. యూరో
3. గిల్డర్ 4. మార్క్
Answer: యూరో
Q. మొగలులు ఏ దేశానికి చెందినవారు?
1. ఉజ్జెకిస్తాన్ 2. మంగోలియ
3. పై రెండూ 4. ఏదీకాదు
Answer: పై రెండూ
Q. ఉత్తమ మూలకానికి ఉదాహరణ -
1. బంగారం 2. ప్లాటినం
3. వెండి 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. NPEGEL కేంద్రం-
1. మండల పాఠశాలలు 2. మోడల్ క్లిస్టర్ పాఠశాలలు
3. మోనిటరింగ్ క్లిస్టర్ పాఠశాలలు 4. స్కుల్ కాంప్లెక్స్
Answer: మోడల్ క్లిస్టర్ పాఠశాలలు
Q. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నది మీద కట్టబడింది?
1. కృష్ణా 2. గోదావరి
3. కావేరీ 4. మంజీరా
Answer: కృష్ణా
Q. 2011 జానాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వ్యవసాయ కార్మికుల శాతం -
1. 25% 2. 26%
3. 29% 4. 30%
Answer: 30%
Q. మాసిఫ్ సెంట్రల్ అనే పీఠభూమి వీటిలో ఒక దేశంలో ఉంది -
1. ఇంగ్లండు 2. ఫ్రాన్సు
3. ఆస్ట్రేలియా 4. ఇటలీ
Answer: ఆస్ట్రేలియా
Q. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన రాజు -
1. బిందుసారుడు 2. అశోకుడు
3. చంద్రగుప్త మౌర్యుడు 4. బృహద్రదుడు
Answer: అశోకుడు
Q. భారతదేశంలోని ఈ పథకం ద్వారా నేపాల్ కూడా కొంత ప్రయోజనాన్ని పొందుతోంది.
1. గండక్ పథకం 2. రామ్‌గంగా పథకం
3. బియాస్ పథకం 4. దామోదర్ లోయ పథకం
Answer: గండక్ పథకం
Q. పర్యావరణ విద్య ధ్యేయాలను ఎన్ని రకాలుగా విభజించారు?
1. 4 2. 6
3. 5 4. 3
Answer: 4
Q. మహత్మా గాంధీ పుట్టిన సంవత్సరము -
1. 1870 2. 1864
3. 1862 4. 1869
Answer: 1869
Q. ఉత్పత్తి కారకాలలో ఒకటైన శ్రామికుడు పొందే ప్రతిఫలం -
1. అద్దె 2. వేతనం
3. లాభం 4. వడ్డీ
Answer: వేతనం
Q. 7వ నంబరు జాతీయ రహదారి ఈ నగరం గుండా పోతుంది?
1. దిస్పూర్ 2. జబల్‌పూర్
3. అహమ్మదాబాద్ 4. నాసిక్
Answer: జబల్‌పూర్
Q. జై ఆంధ్ర ఉద్యమం ఇక్కడ మొదలయింది.
1. తెలంగాణ 2. రాయలసీమ
3. సీమాంధ్ర 4. ఆంధ్ర
Answer: సీమాంధ్ర
Q. గ్లోబల్ వార్మింగ్ భౌగోళిక వెచ్చదనం కు కారణమైన వాయువు -
1. నైట్రస్ ఆక్సైడ్ 2. సల్ఫర్‌డైఆక్సైడ్
3. కార్బన్ డై ఆక్సైడ్ 4. హైడ్రోజన్ సల్ఫైడ్
Answer: కార్బన్ డై ఆక్సైడ్
Q. విద్య స్థూల లక్ష్యం జ్ఞాన సముపార్జన వేటి ద్వారా జరుగుతుంది?
1. మెదడు 2. శరీరం
3. జ్ఞానేంద్రియాలు 4. చెవి, కన్ను
Answer: జ్ఞానేంద్రియాలు
Q. కింది వానిలో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న తేది ప్రాధాన్యత?
1. యూరోపియన్ 2. మొఘల్
3. బెంగాల్ 4. అజంతా
Answer: యూరోపియన్
Q. వస్త్ర ఎగుమతిలో ప్రపంచంలో భారతదేశపు స్థానము -
1. 4వ 2. 5వ
3. 3వ 4. 2వ
Answer: 2వ
Q. పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాది -
1. క్షయ 2. కలరా
3. డిఫ్తీరియా 4. డయేరియా
Answer: డిఫ్తీరియా
Q. మొగల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు -
1. భూమిశిస్తు 2. పుల్లరి పన్ను
3. మతపన్ను 4. ఏదీకాదు
Answer: భూమిశిస్తు
Q. కింది వారిలో మశూచికి టీకాలను కనుగొన్నవారు?
1. ఎడ్వర్డ్ జెన్నర్ 2. లూయి పాశ్చర్
3. రాబర్ట్ రాస్ 4. మేడమ్ క్యూరీ
Answer: లూయి పాశ్చర్
Q. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలిపే రిజిస్టర్ -
1. అటెండెన్స్ 2. ప్రోగ్రెస్
3. క్యుములేటివ్ రికార్డ్ 4. అడ్మిషన్ రిజిస్టర్
Answer: క్యుములేటివ్ రికార్డ్
Q. 2011లో ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా -
1. మెదక్ 2. విజయనగరము
3. అదిలాబాద్ 4. మహబూబ్‌నగర్
Answer: మహబూబ్‌నగర్
Q. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సంవత్సరం -
1. 1915 2. 1913
3. 1916 4. 1914
Answer: 1913
Q. ఓట్టమ్ తుల్లార్ నాట్యరూపం పుట్టుక రాష్ట్రం -
1. కర్ణాటక 2. కేరళ
3. ఒరిస్సా 4. అస్సాం
Answer: కేరళ
Q. కొత్త రైఫిళ్లల్లో వాడే తూటాలకు ఈ కొవ్వు పూసివుందని వదంతులు వచ్చాయి.
1. ఆవు 2. పంది
3. పై రెండూ 4. ఏదీకాదు
Answer: పంది
Q. లోక్‌సభకి రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో-ఇండియన్స్‌ను నామినేట్ చేయవచ్చు?
1. 2 2. 3
3. 5 4. 8
Answer: 2
Q. 'సత్యాన్వేషణ' పట్ల అభిరుచి పెరగడానికి అవసరమయ్యే విద్య -
1. నైతిక విద్య 2. శాస్త్రీయ విద్య
3. సాంఘీక విద్య 4. సాధారణ విద్య
Answer: శాస్త్రీయ విద్య
Q. అలీన ఉద్యమ భావనను రూపొందించిన నాయకుడు -
1. జి.ఎ.నాజర్ 2. సుకర్నో
3. టీటో 4. నెహ్రూ
Answer: నెహ్రూ
Q. ఇండోనేసియాలో బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం -
1. 1950 2. 1951
3. 1954 4. 1955
Answer: 1955
Q. 2011 అక్టోబర్ 5వ ఐ.డి.ఎస్.ఎ. శిఖరాగ్ర సమావేశం జరిగిన దేశం -
1. కేప్‌టౌన్ 2. డర్బన్
3. ప్రిటోరియా 4. జోహన్స్‌బర్గ్
Answer: కేప్‌టౌన్
Q. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు చేయబడిన సంవత్సరం -
1. 1958 2. 1960
3. 1962 4. 1964
Answer: 1958
Q. కసౌలి హిల్ స్టేషన్ ఉన్న రాష్ట్రం -
1. హిమాచల్ ప్రదేశ్ 2. పంజాబ్
3. ఉత్తరాఖండ్ 4. పశ్చిమ్ బంగ
Answer: ఉత్తరాఖండ్
Q. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ఉద్దేశించిన ప్రణాళిక -
1. 6వది 2. 7వది
3. 9వది 4. 10వది
Answer: 10వది
Q. కిందవానిలో పోషకాలు తెచ్చే నదీ వనరులు
1. నైలు నదీ వరదలు 2. అమెజాన్ నదీ వరదలు
3. పనామా కాల్వ వరదలు 4. సట్లెజ్ నదీ వరదలు
Answer: నైలు నదీ వరదలు
Q. హరప్పా సంస్కృతికి చెందిన దోల్‌వీరా ఈ రాష్ట్రంలో ఉండేది?
1. గుజరాత్ 2. హరియాణా
3. రాజస్థాన్ 4. పంజాబ్
Answer: గుజరాత్
Q. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం
1. కాలేయం 2. చర్మం
3. గుండె 4. మూత్ర పిండం
Answer: చర్మం
Q. 2011 ప్రకారం ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశం
1. కలకత్తా 2. దిల్లీ
3. బాంబే 4. మద్రాస్
Answer: దిల్లీ
Q. నేషనల్ కెమికల్ లేబొరేటరీ ఉన్న చోటు
1. న్యూ దిల్లీ 2. బెంగళూరు
3. పాట్నా 4. పూనా
Answer: న్యూ దిల్లీ
Q. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ప్రధాన కార్యస్థలం
1. జెనీవా 2. స్టాక్‌హోం
3. హెల్సింకి 4. బ్యాంకాంక్
Answer: జెనీవా
Q. లాటిన్ అమెరికాలో పెద్ద పట్టణం
1. మెక్సికో 2. కారకాస్
3. రియా-డీ-జనారియో 4. బ్యునోస్ ఎయిర్స్
Answer: మెక్సికో
Q. ఔరంగాజేబు మరణించిన సంవత్సరం?
1. 1658 2. 1700
3. 1707 4. 1720
Answer: 1707
Q. అతి తక్కువ జన సాంద్రత ఉన్న భారతదేశ రాష్ట్రం
1. నాగాలాండ్ 2. త్రిపుర
3. మణిపూర్ 4. అరుణాచలప్రదేశ్
Answer: అరుణాచలప్రదేశ్
Q. అత్యధిక అక్షరాస్యత నమోదయిన జిల్లా సెర్చిప్ ఏ రాష్ట్రంలో కలదు.
1. గోవా 2. మిజోరాం
3. పంజాబ్ 4. అస్సాం
Answer: మిజోరాం
Q. మైక్రో ఫైనాన్స్‌ను మొదలు పెట్టిన దేశం
1. ఇండియా 2. బంగ్లాదేశ్
3. పాకిస్తాన్ 4. నేపాల్
Answer: బంగ్లాదేశ్
Q. మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం
1. ఉపాధి కల్పన 2. ధరల నియంత్రణ
3. గరీభీ హఠావో 4. స్వయం సంమృద్ధి
Answer: స్వయం సంమృద్ధి
Q. అధిక ఉష్ణోగ్రతను కొలిచే సాధనం
1. టునో మీటర్ 2. కైనో మీటర్
3. పైరో మీటర్ 4. ఉడో మీటర్
Answer: పైరో మీటర్
Q. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించినది.
1. పల్లవుడు 2. చోళులు
3. విజయనగరరాజులు 4. కాకతీయులు
Answer: విజయనగరరాజులు
Q. మానవ హక్కుల దినం
1. డిసెంబర్ 10 2. డిసెంబర్ 20
3. డిసెంబర్ 30 4. నవంబర్ 10
Answer: డిసెంబర్ 10
Q. 'ఫిలాస్' అనే గ్రీకు పదానికి అర్థం?
1. ద్వేషం 2. కోపం
3. ప్రేమ 4. విజ్ఞానం
Answer: ప్రేమ
Q. యూరోప్ 'మదర్-ఇన్-లా' దేశం
1. డెన్మార్క 2. ఫిన్లాండ్
3. నార్వే 4. స్కాట్‌లాండ్
Answer: డెన్మార్క
Q. కిందివానిలో కేంద్ర ప్రభుత్వం వసూలుచేయని పన్ను ఏది?
1. ఆదాయ పన్ను 2. కార్పొరేషన్ పన్ను
3. ఎక్సైజ్ పన్ను 4. స్టాంపు పన్ను
Answer: స్టాంపు పన్ను
Q. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది
1. పెన్సిలిన్ 2. ఎక్స్-రే
3. టెలిఫోన్ 4. టెలివిజన్
Answer: పెన్సిలిన్
Q. రాష్ట్ర శాసనభకు పోటీ చేయాలి అంటే కనీసం ఎంత వయస్సు దాటి వుండాలి.
1. 20 సంవత్సరాలు 2. 21 సంవత్సరాలు
3. 25 సంవత్సరాలు 4. 30 సంవత్సరాలు
Answer: 25 సంవత్సరాలు
Q. ఆంత్రం దేని భాగం?
1. చిన్నపేగు 2. పెద్ద పేగు
3. కడుపు 4. కాలేయం
Answer: పెద్ద పేగు
Q. వస్తువుల, విషయాల, పరిసరాల తేడాను గుర్తించగల శక్తి
1. విచక్షణం 2. సాధారణీకరణం
3. సామాన్యీకరణం 4. సంకేతికరణం
Answer: విచక్షణం
Q. అతి చిన్న పుష్పించే మొక్క
1. ఉల్ఫిన్ 2. రేఫ్లిషియా
3. పాలీలతియా 4. క్లామీ
Answer: రేఫ్లిషియా
Q. వీటిలో ఒక నది విక్టోరియా సరస్సులో ఉద్భవిస్తుంది
1. కాంగో నది 2. నైగర్ నది
3. నైల్ నది 4. జాంబేజి నది
Answer: నైల్ నది
Q. ఇండియన్ నేషనల్ క్యాలెండర్‌లో ఆఖరి నెల
1. చైత్ర 2. ఫల్గుణ
3. వైశాఖ 4. జ్యేష్ఠ
Answer: ఫల్గుణ
Q. చిట్టచివరి మొగల్ చక్రవర్తి
1. బహదూర్ షా జఫర్ 2. బాజర్
3. అక్బర్ 4. ఔరంగజేబు
Answer: బహదూర్ షా జఫర్
Q. జర్మనీ కరెన్సీ
1. పెసో 2. యురో
3. డాలర్ 4. యెన్
Answer: పెసో
Q. మన దేశంలో అతి పెద్ద జంతు ప్రదర్శనశాల గల జిల్లా?
1. గుంటూరు 2. చిత్తూరు
3. వరంగల్ 4. కృష్ణా
Answer: చిత్తూరు
Q. రాజీవ్ గాంధీ హత్య గావింపబడిన సంవత్సరం
1. 1991 2. 1799
3. 1810 4. 1742
Answer: 1991
Q. నీతి అయోగ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు
1. వివేక్ మూర్తి 2. అరవింద్ పనగారియా
3. విశ్వ మోహన్ 4. నరేంద్ర మోదీ
Answer: అరవింద్ పనగారియా
Q. అయోద్య ఏ నది ఒడ్డున ఉంది?
1. సరయు 2. గోమతి
3. గంగా 4. సబర్మతి
Answer: సరయు
Q. కాకతీయుల రాజధాని
1. ఓరుగల్లు 2. హైదరాబాదు
3. పరకాల 4. భూపాలపల్లి
Answer: ఓరుగల్లు
Q. పాలలోని నీటిని పరీక్షించటానికి వాడేది
1. హైడ్రోమీటర్ 2. థర్మామీటర్
3. లాక్టోమీటర్ 4. కోలోమీటర్
Answer: లాక్టోమీటర్
Q. తివారీ కమిటీ ఏర్పడిన సంవత్సరం?
1. 1948 2. 1982
3. 1980 4. 1985
Answer: 1980
Q. బోస్టన్ టీ పార్టీకి దేనితో సంబంధం
1. ఫ్రెంచ్ విప్లవం 2. రష్యా విప్లవం
3. అమెరికా స్వాతంత్ర్యం 4. ఈజిప్టు స్వాతంత్ర్యం
Answer: అమెరికా స్వాతంత్ర్యం
Q. ఎయిర్ డెక్కన్ విమాన సంస్థ యొక్క లోగో..
1. మహారాజా 2. డాల్ఫిన్
3. కామన్‌మేన్ 4. స్వాగతిస్తున్న స్త్రీ
Answer: కామన్‌మేన్
Q. ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టినది
1. బెజవాడ గోపాలరెడ్డి 2. నీలం సంజీవరెడ్డి
3. కె.వి. రంగారెడ్డి 4. ఎం. చెన్నారెడ్డి
Answer: బెజవాడ గోపాలరెడ్డి
Q. దేశబంధు అని ఎవరిని అంటారు?
1. చంద్రశేఖర్ ఆజాద్ 2. చిత్తరంజన్ దాస్
3. ఎ.ఓ.హ్యూమ్ 4. అనిబిసెంట్
Answer: చిత్తరంజన్ దాస్
Q. భారత జాతీయ కాంగ్రెస్‌కి అధ్యక్షులుగా ఉన్న తొలి భారతీయ మహిళ -
1. రజియా సుల్తాన్ 2. విజయలక్ష్మీ పండిట్
3. సరోజిని నాయుడు 4. అనిబిసెంట్
Answer: సరోజిని నాయుడు
Q. ఆస్తిక దర్శనములవబడే ఆరు హిందూతత్వ సంప్రదాయాలలో ఒకటి -
1.సత్యము 2. అహింస
3. ధర్మము 4. న్యాయము
Answer: న్యాయము
Q. 'మిస్ యూనివర్స్'గా నిర్ణయించబడిన మొదటి భారతీయ స్త్రీ -
1. రీటా ఫారియా 2. సుస్మితా సేన్
3. దీనావకీల్ 4. పి.కె.త్రిరేసియా
Answer: సుస్మితా సేన్
Q. కింది వానిలో ప్రకృతి సంబంధ ప్రమాదం -
1. భూకంపం 2. భూపాతం
3. తుపాను 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. అంతర్జాతీయ న్యాయస్థానం కేంద్ర స్థానం -
1. ది హేగ్ 2. జెనీవా
3. న్యూయార్క్ 4. వియన్నా
Answer: ది హేగ్
Q. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో 100 శాతం అక్షరాస్యతను సాధించటానికి చేపట్టిన చర్య?
1. ఆపరేషన్ లిటరసీ 2. ఆపరేషన్ ఫ్లడ్ లైట్
3. ఆపరేషన్ కోబ్రా 4. ఆపరేషన్ జాగ్వార్
Answer: ఆపరేషన్ ఫ్లడ్ లైట్
Q. రెండవ ప్రపంచ యుద్ధం ఎక్కువ నష్టపోయింది -
1. ఫ్రాన్స్ 2. జర్మనీ
3. జపాన్ 4. ఇంగ్లండ్
Answer: జర్మనీ
Q. వీటిలో సన్ ఎట్ సేన్‌కు సంబంధం కల పార్టీ -
1. ఇండోనేషన్ నేషనల్ పార్టీ 2. పీపుల్స్ పార్టీ
3. కొమింగ్‌టాంగ్ పార్టీ 4. నేషనల్ సోషలిస్టు పార్టీ
Answer: కొమింగ్‌టాంగ్ పార్టీ
Q. అయస్కాంతంలాగే విద్యకు రెండు ద్రువాలున్నాయని అభిప్రాయపడినవారు?
1. రాస్ 2. రూసో
3. ఫ్రోబెల్ 4. ఎమర్సన్
Answer: రాస్
Q. విపత్తులకు గురిఅయ్యే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఎన్ని?
1. 23 2. 24
3. 25 4. 26
Answer: 25
Q. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవారు?
1. ఫిన్లాండ్ 2. స్వీడన్
3. నార్వే 4. ఆస్ట్రేలియా
Answer: నార్వే
Q. 'హెర్మిట్ కింగ్‌డమ్' అని దీనిని పిలుస్తారు.
1. భూటాన్ 2. కెనడా
3. స్కాట్‌లాండ్ 4. కొరియా
Answer: కొరియా
Q. రాగి మరియు తగరం మిశ్రమం -
1. ఇత్తడి 2. కంచు
3. జర్మన్ సిల్వర్ 4. ఉక్కు
Answer: కంచు
Q. ఈ వ్యక్తి ఐసాక్ న్యూటన్ కన్నా ముందు భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నారు?
1. శబరుడు 2. బ్రహ్మగుప్తుడు
3. వరాహమిహిరుడు 4. ఆర్యభట్టు
Answer: బ్రహ్మగుప్తుడు
Q. ఆర్నితాలజీ ఏ అధ్యయన శాస్త్రం?
1. కణాలు 2. ఎముకలు
3. పక్షులు 4. ఫలాలు
Answer: పక్షులు
Q. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. డిసెంబరు 10 2. ఏప్రిల్ 10
3. జులై 10 4. జనవరి 10
Answer: డిసెంబరు 10
Q. ఇండియాలో తయారయిన మొదటి కంప్యూటర్ -
1. సిద్ధార్థ్ 2. శ్రీనివాస్
3. రామన్ 4. శ్రమ
Answer: సిద్ధార్థ్
Q. భూమిపై అతితక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం -
1. నార్తిస్ స్టేషన్ 2. స్నాగ్
3. వాస్‌టాక్ స్టేషన్ 4. అయిమెకాన్
Answer: వాస్‌టాక్ స్టేషన్
Q. కేంద్ర మంత్రి మండలిలో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?
1. 2 2. 3
3. 4 4. 1
Answer: 3
Q. ఆధునిక వైద్య పితామహునిగా పేరుపొందిన గ్రీకు పండితుడు?
1. సోక్రెటీస్ 2.హిప్పోక్రటస్
3. అరిస్టాటిల్ 4. యూక్లిడ్
Answer: హిప్పోక్రటస్
Q. తీరప్రాంతము అత్యంత పొడవుగా ఉన్న భారతదేశ రాష్ట్రము -
1. మహారాష్ట్ర 2. గోవా
3. కర్ణాటక 4. గుజరాత్
Answer: గుజరాత్
Q. రాజ్యంగంలో ఎన్నవ అధికరణం సార్వత్రిక నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను పేర్కొంది?
1. 40వ 2. 42వ
3. 43వ 4. 45వ
Answer: 45వ
Q. ఇండియాలో ఏ రాష్ట్రం అల్లమును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది?
1. తమిళనాడు 2. పశ్చిమ్ బంగ
3. కేరళ 4. మధ్యప్రదేశ్
Answer: కేరళ
Q. మొదటి క్లోన్‌డ్ లాంబ్ -
1. రామ్ 2. ఇ.టి.
3. డాలీ 4. కాక్‌పిట్
Answer: డాలీ
Q. ఆంగ్ల దిన పత్రిక 'ద హిందూ' కి సంపాదకుడు -
1. సిద్ధాద్థ వరదరాజన్ 2. సిద్ధాద్థ నటరాజన్
3. ఎన్. రామ్ 4. ఎన్. మురళి
Answer: సిద్ధాద్థ వరదరాజన్
Q. కాండ్లా రేవు పట్టణం గల ప్రదేశం -
1. గుజరాత్ 2. కేరళ
3. మహారాష్ట్ర 4. గోవా
Answer: గుజరాత్
Q. గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుగొన్నది -
1. ఆండర్సన్ 2. ప్లిమ్‌సోల్
3. న్యూటన్ 4. పాస్కల్
Answer: న్యూటన్
Q. ప్రధాన సమాచార కమిషనర్‌ను, కేంద్ర సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు.
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి 4. న్యాయశాఖామంత్రి
Answer: రాష్ట్రపతి
Q. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినం -
1. నవంబర్ 15 2. నవంబర్ 16
3. నవంబర్ 17 4. నవంబర్ 18
Answer: నవంబర్ 16
Q. జాతీయ చిహ్నంలోని ఎద్దు దీనికి సంకేతం -
1. క్రమశిక్షణ 2. సమృద్ధి
3. స్థిరత్వం 4. విశ్వసనీయత
Answer: స్థిరత్వం
Q. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న చోటు -
1. హైదరాబాద్ 2. పూనే
3. నాశిక్ 4. గ్వాలియర్
Answer: నాశిక్
Q. సారాను నిషేధించిన సంవత్సరం -
1. 1993 2. 1994
3. 1995 4. 1996
Answer: 1993
Q. ఇండియాలో స్థాపించబడిన మొదటి బ్యాంక్ -
1. బ్యాంక్ ఆఫ్ మద్రాసు 2. బ్యాంక్ ఆఫ్ బొంబై
3. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 4. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
Answer: బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
Q. సమాచార హక్కు చట్టం - 2005 కింది ఏ రాష్ట్రాంలో వర్తించదు.
1. మధ్యప్రదేశ్ 2. పశ్చిమ్ బంగ
3. జమ్మూ కశ్మీర్ 4. ఆంధ్రప్రదేశ్
Answer: మధ్యప్రదేశ్
Q. అక్టోబర్ 24, 1945 యొక్క ప్రాముఖ్యత?
1. నానాజాతి స్థాపన 2. భారత స్వాతంత్ర్యం
3. మానవ హక్కుల ప్రకటన 4. ఐక్యరాజ్యసమితి స్థాపన
Answer: ఐక్యరాజ్యసమితి స్థాపన
Q. అస్సాంలో తీవ్రంగా వరదలను కలిగించే నది?
1. గంగా 2. గోమతి
3. యమునా 4. బ్రహ్మపుత్ర
Answer: బ్రహ్మపుత్ర
Q. పట్లా అంటే?
1. యజమాని 2. గ్రామపెద్ద
3. గ్రామసేవకుడు 4. పురోహితుడు
Answer: గ్రామపెద్ద
Q. గదర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగువారు -
1. గోటేటి జానకి రామయ్య 2. చుక్కపల్లి
3. దర్శి చెంచెయ్య 4. ఏర్ని సుబ్రమణియం
Answer: దర్శి చెంచెయ్య
Q. సర్వ శిక్షా అభియాన్‌ను ప్రారంభించిన ప్రధాని -
1. వాజ్‌పేయి 2. మన్మోహన్ సింగ్
3. దేవెగౌడ 4. పి.వి. నరసింహారావు్
Answer: వాజ్‌పేయి
Q. రబ్బరు వల్కనీకరణములో ఏ రాసాయనము కలుపుతారు?
1. క్లోరిన్ 2. ఓజోన్
3. సల్ఫర్ 4. ఫాస్ఫరస్
Answer: సల్ఫర్
Q. జమ్మూకశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు భారతసైన్యం చేపట్టిన చర్య ఏది?
1. ఆపరేషన్ టైగర్ 2. ఆపరేషన్ కోబ్రా
3. ఆపరేషన్ సైకో 4. ఆపరేషన్ ఈగల్
Answer: ఆపరేషన్ కోబ్రా
Q. నాన్‌స్టిక్ వంటపాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి?
1. పాలీవినైల్ క్లోరైడ్ 2. పాలీటెట్రాఫ్లూరో ఎథిలీస్
3. పాలీఎథిలీన్ 4. పాలీయూరెథేన్
Answer: పాలీటెట్రాఫ్లూరో ఎథిలీస్
Q. రబీకాలంలో పండించబడే అంతరపంట....
1. వరి 2.వేరుశనగ
3. ఆముదం 4. పత్తి
Answer: వేరుశనగ
Q. ఏ రాష్ట్ర ప్రభుత్వము కాబినెట్ సెక్రటరీ పదవిని 2012లో రద్దు చేసింది?
1. మహారాష్ట్ర 2.ఉత్తర్ ప్రదేశ్
3. తమిళనాడు 4. కర్నాటక
Answer: ఉత్తర్ ప్రదేశ్
Q. 2001 ప్రకారం అక్షరాస్యత భారతదేశంలో
1. 61.11% 2. 69.16%
3. 64.32% 4. 52.03%
Answer: 61.11%
Q. భారత ప్రభుత్వం నుండి అన్నా హజారే స్వీకరించిన అవార్డు -
1. పద్మ శ్రీ 2. పద్మ విభూషణ్
3. ఫాల్కే అవార్డు 4. పైవి ఏవీ కావు
Answer: పద్మ శ్రీ
Q. "సిటీ ఆఫ్ ప్యాలెసెస్" అని దేనికి పేరు?
1. బెంగళూరు 2. మైసూరు
3. గ్వాలియర్ 4. కోల్‌కతా
Answer: కోల్‌కతా
Q. వేవల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరము -
1. 1941 2. 1942
3. 1945 4. 1946
Answer: 1945
Q. పురియపురాణం వీరిధి...
1. కన్నడులది 2. ఆంధ్రులది
3. మహారాష్ట్రీయులది 4. తమిళులది
Answer: తమిళులది
Q. రబ్బరు వల్కనీకరణములో ఏ రాసాయనము కలుపుతారు?
1. క్లోరిన్ 2. ఓజోన్
3. సల్ఫర్ 4. ఫాస్ఫరస్
Answer: సల్ఫర్
Q. బుద్దిమాంద్యులలో సాధారణీకరణం ఏ విధంగా జరుగుతుంది?
1. వేగంగా 2. నిదానంగా
3. మితంగా 4. అధికస్థాయిలో
Answer: నిదానంగా
Q. ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
1. అల్యూమినియం ఆక్సైడ్ 2. సిల్వర్ అయోడైడ్
3. ఫెర్రిక్ ఆక్సైడ్ 4. పోటాషియం నైట్రేట్
Answer: ఫెర్రిక్ ఆక్సైడ్
Q. ఆస్ట్రేలియ రాజధాని ఏది?
1. బ్రిస్‌బేన్ 2. మెల్‌బోర్న్
3. సిడ్నీ 4. కాన్‌బెర్రా
Answer: కాన్‌బెర్రా
Q. ప్రపంచ హాకీ సీరిస్ బిరుదును 2012లో గెలిచినది -
1. పుణె స్ట్రైకర్స్ 2. శేర్-ఏ-పంజాబ్
3. చెన్నై చీటాస్ 4. పైవాటిలో ఎవరూ కాదు
Answer: శేర్-ఏ-పంజాబ్
Q. అధిక ఐరన్ ఉన్నమృత్తికలు?
1. నల్లరేగడి 2. ఎర్రనేలలు
3. లాటరైట్ 4. పర్వత నేలలు
Answer: లాటరైట్
Q. టాక్లా మాకన్ ఉన్న చోటు -
1. చైనా 2. ఉజ్‌బెకిస్తాన్
3. టర్క్‌మెనిస్తాన్ 4. ఇండియా
Answer: చైనా
Q. వినికిడి లోపంగల పిల్లలకు సవరణ బోధన -
1. వినికిడి తర్ఫీయ 2. శబ్దాల శిక్షణ
3. పై రెండూ 4. ఏదీకాదు
Answer: పై రెండూ
Q. ప్రథమ 3డి టీ.వి. బ్రాడ్‌కాస్ట్‌ను ఏదేశంలో పరీక్షణకై ఆరంభించారు?
1. రష్యా 2. చైనా
3. బ్రిటన్ 4. మలేషియా
Answer: చైనా
Q. గాంధీ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1. 1993 2. 1991
3. 1994 4. 1992
Answer: 1994
Q. ఏ దేశంలో పారిశ్రామిక విప్లవం మొదట ప్రారంభమైంది?
1. జర్మనీ 2. ఇంగ్లాండ్
3. ఫ్రాన్స్ 4. అమెరికా
Answer: ఇంగ్లాండ్
Q. ఆదిమానవులు పనిముట్లను వేనితో తయారు చేసినారు?
1. రాళ్ళు 2. ఎముకలు
3. కొయ్య 4. అన్నీ
Answer: అన్నీ
Q. గురు గోవింద్ సింగ్ పుట్టుక స్థలం?
1. నన్కానే 2. అమృత్‌సర్
3. పాట్నా 4. లాహోర్
Answer: పాట్నా
Q. 'వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య నిజమైన ధ్యేయం' అని అభిప్రాయపడినవారు?
1. గాడ్విన్ 2. హెర్బార్ట్
3. బేకన్ 4. రాస్
Answer: గాడ్విన్
Q. ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెల్స్ (ప్రపంచ ఆవలి సూచి)
1. 50 2. 67
3. 60 4. 55
Answer: 67
Q. గాట్ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి.
1. 117 2. 115
3. 125 4. 133
Answer: 115
Q. 2010 ప్రపంచ కబాడీ కప్పు గెలిచింది.
1. ఇండియా 2. పాకిస్థాన్
3. చైనా 4. కెనడా
Answer: ఇండియా
Q. కింది వానిలో ద్వీపకల్పము -
1. ఇంగ్లాండ్ 2. ఇటలీ
3. ఆస్ట్రియా 4. పోలెండ్
Answer: ఇటలీ
Q. 'duco' అనే లాటిన్ పదానికి అర్థం?
1. పరుగెత్తడం 2. చదవడం
3. రాయడం 4. వృద్ధిలోకి తీసుకురావడం
Answer: వృద్ధిలోకి తీసుకురావడం
Q. కింది వానిలో ఏది వేడి, విద్యుత్‌లకు మంచి వాహకం?
1. వజ్రం 2. ఆంత్రాసైట్
3. గ్రానైట్ 4. గ్రాఫైట్
Answer: గ్రానైట్
Q. డెన్మార్క్ వాస్తవ్యులను ఇలా అంటారు.
1. ఫిన్ 2. డెన్
3. మూర్ 4. డచ్
Answer: డెన్
Q. మర్డేకా కప్ ఏ ఆటకి సంబంధించింది?
1. గల్ఫ్ 2. హాకీ
3. ఫుట్‌బాల్ 4. బ్యాడ్మింటన్
Answer: ఫుట్‌బాల్
Q. కింది వారిలో వరంగల్‌కు గల మరో పేరు ఏది?
1. ఏకశిలానగరం 2. ఓరుగల్లు
3. సుల్తాన్‌పూర్ 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. ఇండియాలో అతి పెద్ద బౌద్ధ స్థూపం ఉన్న చోటు?
1. సారనాథ్ 2. సాంచీ
3. గయ 4. అజంతా
Answer: సాంచీ
Q. నూతన విద్యా విధానాన్ని ఏ అంశాల ప్రాతిపదికన రూపొందించారు?
1. విజ్ఞాన స్వభావం 2. మానవ వికాసం
3. విద్యా లక్ష్యం 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. కాకతీయుల కాలంలో ఎక్కువ విలువ కలిగిన బంగారు నాణెం?
1. గద్వాణం 2. రూక
3. రూపాయి 4. ఏదీకాదు
Answer: గద్వాణం
Q. 2011లో ఇండియా జనాభా అత్యధికంగా గల రాష్ట్రం?
1. రాజస్థాన్ 2. ఉత్తర్ ప్రదేశ్
3. పశ్చిమ్ బంగ 4. బిహార్
Answer: ఉత్తర్ ప్రదేశ్
Q. వయోజన విద్య మౌలిక లక్ష్యాన్ని విస్తృత పరిచిన ప్రణాళిక-
1. 3వ ప్రణాళిక 2. 4వ ప్రణాళిక
3. 9వ ప్రణాళిక 4. 5వ ప్రణాళిక
Answer: 3వ ప్రణాళిక
Q. కాంతి సంవత్సరం దేనికి కొలమానం?
1. కాలం 2. దూరం
3. కాంతి 4. కాంతి తీవ్రత
Answer: దూరం
Q. ఆపరేషన్ త్రీస్టార్ దేనికి సంబంధించింది?
1. ఆప్జల్‌గురు ఉరితీత 2. సద్దాం హుస్సేన్ ఉరితీత
3. అజ్మల్‌కసబ్ ఉరితీత 4. ఏదీకాదు
Answer: ఆప్జల్‌గురు ఉరితీత
Q. హైడ్రోజన్ ఉండ గల ఐసోటోపుల సంఖ్య ఎంత?
1. 1 2. 2
3. 3 4. 4
Answer: 3
Q. ఆముక్తమాల్యద ఈ భక్తి కవయిత్రి జీవితం గురించి వివరిస్తుంది -
1. పెరుమాళ్ 2. అండాళ్
3. కొలిప్పన్ 4. ఎవరూకాదు
Answer: అండాళ్
Q. కింది వానిలో రక్త పీడనాన్ని తగ్గించడానికి వాడేది?
1. రెస్పయిర్ 2. మార్ఫిన్
3. కొకైన్ 4. డై ఇథైల్ ఈతర్
Answer: మార్ఫిన్
Q. ప్రపంచ విపత్తుల నిర్వహణా సమావేశం 2005లో ఎక్కడ జిరిగింది -
1. చిలీ 2. చైనా
3. కొరియా 4. జపాన్
Answer: జపాన్
Q. రసాయనికంగా చక్కెర -
1. లాక్టోస్ 2. గ్లుకోస్
3. సుక్రోస్ 4. ఫ్రక్టోస్
Answer: సుక్రోస్
Q. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ -
1. టాకా 2. యెన్
3. దీనార్ 4. పెసో
Answer: టాకా
Q. అమృత్‌సర్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
1. 1825 2. 1809
3. 1848 4. 1844
Answer: 1848
Q. విజయనగరం అనగా
1. విజయాల నగరం 2. విమానాల నగరం
3. విలాసాల నగరం 4. ఏదీకాదు
Answer: విజయాల నగరం
Q. ఎవరి కాలంలో సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానం చేయబడింది?
1. లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్ 2. లార్డ్ లెవెల్
3. లార్డ్ ఇర్విన్ 4. లార్డ్ విల్లింగ్టన్
Answer: లార్డ్ ఇర్విన్
Q. ధరిత్రీ సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు?
1. బెంగళూరు 2. స్టాక్‌హోమ్
3. రియోడీజెనీరో 4. పూనె
Answer: రియోడీజెనీరో
Q. ఉగాండా రాజధాని నగరం?
1. నైరోబి 2. కంపాలా
3. కేప్‌టౌన్ 4. హరారే
Answer: కంపాలా
Q. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఉన్న చోటు?
1. కొచ్చిన్ 2. తారాపూర్
3. బొంబయి 4. జైపూర్
Answer: తారాపూర్
Q. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదింపబడిన సంవత్సరం -
1. 1953 2. 1959
3. 1956 4. 1962
Answer: 1956
Q. అత్యధికంగా కుంకుమ పూవు ఎక్కడ నుండి వస్తుంది?
1. ఉత్తర్ ప్రదేశ్ 2. తమిళనాడు
3. జమ్మూ-కశ్మీర్ 4. కేరళ
Answer: జమ్మూ-కశ్మీర్
Q. సర్వశిక్షా అభియాన్ ఏర్పాటు -
1. 1998 2. 1996
3. 1992 4. 1999
Answer: 1998
Q. నైటింగేల్ ఆఫ్ ఇండియా?
1. సూచేతా ఆఫ్ ఇండియా 2. సరోజినీ నాయుడు
3. ఇందిరా గాంధీ 4. రాణి ఝాన్సీ
Answer: సరోజినీ నాయుడు
Q. ఇథియోపియా ఇంతకు పూర్వము ఈ పేరుతో పిలవబడేది.
1. న్యాసాలాండ్ 2. బటావియా
3. ఆబిసీనియా 4. దహోమి
Answer: ఆబిసీనియా
Q. జర్మనీలో వాడే కరెన్సీ?
1. యూరో 2. డాలర్
3. యెన్ 4. పెసో
Answer: యూరో
Q. ఆధునిక చైనా నిర్మాత -
1. సన్‌యోటాసెన్ 2. చియాంగ్ కై షేక్
3. హెచిమిన్ 4. ఎన్ నంది అజికివె
Answer: సన్‌యోటాసెన్
Q. ప్రార్థనా సమాజ స్థాపకుడు?
1. రామ్‌సింగ్ 2. తులసీరామ్
3. రనడే 4. ఆత్మారాం పాండురంగ
Answer: ఆత్మారాం పాండురంగ
Q. ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పడిన సంవత్సరం -
1. 1912 2. 1924
3. 1889 4. 1910
Answer: 1924
Q. ఏ ప్రాంతం అత్యధికంగా సూర్య కాంతిని పొందుతుంది?
1. ముంబై 2. శ్రీనగర్
3. చెన్నై 4. కోల్‌కతా
Answer: చెన్నై
Q. అక్టోబర్ 24, 1945 యొక్క ప్రాముఖ్యత?
1. నానాజాతి స్థాపన 2. భారత స్వాతంత్ర్యం
3. మానవ హక్కుల ప్రకటన 4. ఐక్యరాజ్యసమితి స్థాపన
Answer: ఐక్యరాజ్యసమితి స్థాపన
Q. 'మోటార్ కారు'ను కనుగొన్నది -
1. జి. బ్రాడ్‌షా 2. కార్ల్‌బెంజి
3. డి. బుష్నాల్ 4. హెచ్.డబ్ల్యూ. సీలే
Answer: కార్ల్‌బెంజి
Q. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు -
1. హూచిమిన్ 2. వియత్‌మన్
3. ఎన్ గోడిన్ డీం 4. ఎవరూ కాదు
Answer: హూచిమిన్
Q. కింది వానిలో ఏది పర్యావరణ సంక్షోభంగా పేర్కొనతగినది -
1. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ 2. జల కాలుష్యం
3. శబ్ద కాలుష్యం 4. ఏదీకాదు
Answer: గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్
Q. ఆంధ్ర మహిళా మొదటి సమావేశం జరిగిన సంవత్సరం -
1. 1952 2. 1917
3. 1913 4. 1953
Answer: 1913
Q. జమ్మూకశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు భారతసైన్యం చేపట్టిన చర్య ఏది?
1. ఆపరేషన్ టైగర్ 2. ఆపరేషన్ కోబ్రా
3. ఆపరేషన్ సైకో 4. ఆపరేషన్ ఈగల్
Answer: ఆపరేషన్ కోబ్రా
Q.ఆటోమొబైల్స్‌ను అధికంగా ఉత్పత్తి చేయు దేశం?
1. చైనా 2. జపాన్
3. రష్యా 4. అమెరికా
Answer: అమెరికా
Q.'జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫాం' అన్నది ఒక-
1. కథ 2. కథానిక
3. వ్యంగ్య నవల 4. నవల
Answer: వ్యంగ్య నవల
Q. 17వ సార్క్ సదస్సు 2011 నవంబర్ 10-11 న ఎక్కడ జరిగింది?
1. భూటాన్ 2. ఆఫ్ఘనిస్థాన్
3. బంగ్లాదేశ్ 4. మాల్‌దీవులు
Answer: మాల్‌దీవులు
Q. ఆర్థిక పరమైన స్వాతంత్ర్యం పొందడానికి అవసరమైన దృష్టి లోపించిన పరిస్థితి -
1. దృష్టి క్షేత్రం 2. ఆంధత్వం
3. ఆర్థిక బలహీనత 4. పైవన్నీయూ
Answer: ఆంధత్వం
Q. ఇండియన్ ముస్లిం లీగ్ ఏర్పాటు అయిన సంవత్సరం -
1. 1902 2.1906
3. 1909 4. 1916
Answer: 1906
Q. "సిటీ ఆఫ్ ప్యాలెసెస్" అని దేనికి పేరు?
1. బెంగళూరు 2.మైసూరు
3. గ్వాలియర్ 4. కోల్‌కతా
Answer: కోల్‌కతా
Q. టామస్ ట్రాన్స్‌ట్రోమర్ 2011కి దేనిలో నోబెల్ బహుమానం పొందారు?
1. ఆర్థిక శాస్త్రం 2. రసాయిన శాస్త్రం
3. భౌతిక శాస్త్రం 4. సాహిత్యం
Answer: సాహిత్యం
Q. అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంతాన్ని ఓడించే హక్కు ఉందని అన్నవారు -
1. ముస్సోలిని 2. హట్లర్
3. లెనిన్ 4. నెపోలియన్
Answer: హట్లర్
Q. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధిక గొర్రెల సంపద వుంది?
1. జమ్మూ మరియు కశ్మీర్ 2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్ 4. రాజస్థాన్
Answer: జమ్మూ మరియు కశ్మీర్
Q. జూన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది?
1. ఏకధ్రువ ప్రక్రియ 2. ద్విధ్రువ ప్రక్రియ
3. త్రిధ్రువ ప్రక్రియ 4. ఏదీకాదు
Answer: త్రిధ్రువ ప్రక్రియ
Q. భారతరాజ్యాంగంలో భారత పౌరుల ప్రాథమిక విధులు చేర్చిన సంవత్సరం -
1. 1952 2. 1976
3. 1979 4. 1981
Answer: 1976
Q. ఆస్ట్రేలియ రాజధాని ఏది?
1. బ్రిస్‌బేన్ 2. మెల్‌బోర్న్
3. సిడ్నీ 4. కాన్‌బెర్రా
Answer: కాన్‌బెర్రా
Q. ప్రపంచ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణను ప్రారంభించిన సంవత్సరం -
1. 1986 2. 1976
3. 1946 4. 1956
Answer: 1946
Q. భారత ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగింపబడిన సంవత్సరం -
1. 1976 2. 1975
3. 1974 4. 1973
Answer: 1975
Q. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన సంవత్సరం -
1. 1896 2. 1897
3. 1898 4. 1899
Answer: 1897
Q. మొదటి శ్రేణి భూస్వరూపానికి ఉదాహరణ -
1. మహాసముద్రాలు 2. ఖండాలు
3. పై రెండూ 4. ఏదీకాదు
Answer: పై రెండూ
Q. వరద హెచ్చరిక దేని ద్వారా జరుగుతుంది -
1. ఆకాశవాణి 2. ప్రభుత్వ ఛానళ్ళు
3. పత్రికా ప్రకటనలు 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. జాతీయ జనాభా విధానం నిర్వచించినది -
1. 2000 2.1986
3. 1999 4. 1979
Answer: 2000
Q. ప్రపంచంలో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం -
1. చిలీ 2.మెక్సికో
3. పెరు 4. జాంబియా
Answer: చిలీ
Q. ప్రపంచ జంతు సంక్షేమ దినం -
1. అక్టోబర్ 9 2. అక్టోబర్ 8
3. అక్టోబర్ 3 4. అక్టోబర్ 4
Answer: అక్టోబర్ 4
Q. చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు -
1. కనిష్కుడు 2. చంద్రగుప్త-1
3. అశోక 4. హర్షవర్థన్
Answer: కనిష్కుడు
Q. అత్యంత ఎత్తులో ఉండే ఆవరణం -
1. ఎక్సో ఆవరణం 2. స్ట్రోటో ఆవరణం
3. మిసో ఆవరణం 4. థర్మోఆవరణం
Answer: ఎక్సో ఆవరణం
Q. ప్రస్తుతం ఇండియాలో జాతీయం చేయబడిన బ్యాంకులు (రిజర్వు బ్యాంకు మినహా) ఎన్ని?
1. 18 2. 19
3. 20 4. 21
Answer: 20
Q. విద్యా విద్యార్థి స్వీయ సంరక్షణకు ఉపయోగపడాలి -
1. స్పెన్సర్ 2. ఫ్రోబెల్
3. పెస్టాలజీ 4. రూసో
Answer: స్పెన్సర్
Q. ప్రపంచ జనాభా దినం -
1. జులై 11 2. జూన్ 11
3. మే 11 4. ఏప్రిల్ 11
Answer: జులై 11
Q. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు పట్టుకునేందుకు చేపట్టిన చర్య ఏది?
1. ఆపరేషన్ పోలో 2. ఆపరేషన్ పింక్
3. ఆపరేషన్ సాండల్ ఫాక్స్ 4. ఆపరేషన్ భజరంగ్
Answer: ఆపరేషన్ సాండల్ ఫాక్స్
Q. సజీవ శిలాజ ప్రాంతం అనే పేరు గల ఖండం
1. ఆసియా 2. ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా 4. అమెరికా
Answer: ఆస్ట్రేలియా
Q. వేసవిలో అత్యధిక సమయం సూర్యకాంతి ప్రసరింపబడు ప్రదేశం
1. ముంబయి 2. శ్రీనగర్
3. చెన్నై 4. కోల్‌కతా
Answer: శ్రీనగర్
Q. తెలంగాణలోని తొలి రాతియుగం నాటి స్థావరం
1. పాండవుల గుట్ట 2. తిరుమలగిరి
3. కోకాపేట 4. ఆమ్రాబాద్
Answer: ఆమ్రాబాద్
Q. భారత్‌లో ప్రాథమిక హక్కులను రక్షించేది
1. న్యాయ శాఖ 2. కార్యనిర్వాహక శాఖ
3. పార్లమెంటు 4. పైవేవీ కావు
Answer: న్యాయ శాఖ
Q. పిల్లల్లో వెట్టి చాకిరి నిర్మూలనను సూచిస్తున్న ఆర్టికల్
1. ఆర్టికల్ 17 2. ఆర్టికల్ 19
3. ఆర్టికల్ 23 4. ఆర్టికల్ 22
Answer: ఆర్టికల్ 23
Q. భారతదేశంలో అతి పెద్ద జిల్లా
1. బీజాపూర్ 2. కచ్
3. ఆగ్రా 4. మహబూబ్ నగర్
Answer: కచ్
Q. ''ఇండియన్ షేక్‌స్పియర్'' అని పిలవబడినవారు
1. కాళిదాసు 2. బాణుడు
3. బర్తృహరి 4. సుబ్రహ్మణ్య భారతి
Answer: కాళిదాసు
Q. ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా
1. మహబూబ్‌నగర్ 2. మెదక్
3. విజయనగరం 4. శ్రీకాకుళం
Answer: విజయనగరం
Q. బుర్ర, తాడుతో చింత చెట్టు కింద పూజించబడే కోయదేవత
1. ముత్యాలమ్మ 2. మైసమ్మ
3. గంగమ్మ 4. పోలేరమ్మ
Answer: ముత్యాలమ్మ
Q. ఆటమిక్ గడియారాలలో వాడబడునది
1. యరేనియం 2. హీలియం
3. లెసియం 4. థోరియం
Answer: లెసియం
Q. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని నిర్వహించిన వారు?
1. యజ్ఞవల్కుడు 2. శంకరాచార్యలు
3. జిడ్డు కృష్ణమూర్తి 4. దయానంద సరస్వతి
Answer: శంకరాచార్యలు
Q. కంపెనీ ఏర్పాటు చేసిన వారికి ఇచ్చే షేర్లను పిలచునది
1. డిబెంచర్లు 2. ఈక్విటీలు
3. ఫౌండర్ షేర్లు 4. ప్రమోట షేర్లు
Answer: ఈక్విటీ
0 comments:
Post a Comment