ఈరోజు దివ్యాంగ అధ్యపక ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షులు సీనియర్ సైంటిస్ట్ CDS India జాతీయ చైర్మన్ డా!! తాండన్ బాబు నాయక్ గారి అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులు వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ డా!! కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారిని కలిసి వికలాంగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
దివ్యాంగ ఉపాధ్యాయులకు పదోన్నతులలో 4% రిజర్వేషన్లు అమలు చేయాలని, బదిలీలొ మినహఇ౦పు ఇవ్వాలని,
అంధ ఉపాధ్యాయులకు సంబంధించిన పుస్తకాలు ఇతర మెటీరియల్ అకడమిక్ ప్రారంభంలో అందుబాటులో ఉంచాలని పదవ పిఅర్సీ ప్రకారం అదనంగా మరో 7CL ఇవ్వాలని
ఇన్ సర్విస్ లొ ఉన్నత విధ్యాను పూర్తి చేసె౦దు కు అనుమతిని
బదిలీ లో మొదటి వరుసలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ డా!! కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు మట్లాడుతూ దివ్యాంగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ ద్రుష్టికి తిసుకువెళ్ళి పరిష్కరీంచే విధంగా క్రుషి చేస్తాను అని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ అధ్యపక ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి వేంకటేశ్ గారు మరియు నాయకులు రాజ, విజయ్ ప్రకశ్, సతీష్ కుమార్, కిష్టయ్య, సుదర్శన్, శ్రీకాంత్ నిరంజన్, సత్యవతి, జాతీయ కన్వీనర్ రాజేందర్, పైడి తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment