మన సేవా పుస్తకం
మన బాధ్యత"
ప్రతీ సేవా సం॥రం పూర్తికాగానే మన సేవా పుస్తకంలో (SR)లో అన్ని ఎంట్రీస్ రాశారా?లేదా?
సరిచూసుకోవాల్సిన బాధ్యత మనదే.
1.✍Annual incerement entry
2.✍Service verification stamp and sing
3.✍GIS details enhancement and deductions
4.✍TSGLIC entry
enhancement details
5.✍E.L's entry
6.✍Half pay Leaves entry
total leavs
7.✍AAS(Automatic advanced scheme)
ex:6 yrs,12yrs ,18yrs,
24yrs
8.✍Service regulisation entry
9.✍Promotion entry
10.✍Transfer entry
11.✍Departmental tests
ex:G.O.T ,E.O.T,Language tests, etc..
12.✍Higher Qualifications entry
ex:DEGREE,
P.G DEGREE, B.Ed, M.Ed etc..
13.✍Trainings
entry(summer trainings)
14.✍EHS entry
TPTF
పై అన్ని entries దగ్గర DDOగారి sing and stamp ఉందా?లేదా సరిచూసుకుని సంబంధిత అధికారికి తెలియజేయాలి.
అన్ని entries update చేసుకోవాలి
పై వాటితో పాటుగా
✍✍✍✍
TSGLic.,మరియు
CPS missing amount కూడా ఆయా ఖాతాలకు జమచేసుకోవాల్సిన కర్తవ్యం మనదే.
0 comments:
Post a Comment