TSDEECET-17web options starts from 4th..august..
*రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశానికి జరిగిన డీఈఈసెట్‌లో ర్యాంకులు సాధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన విద్యార్థులు ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని డీఈఈసెట్ కో కన్వీనర్ శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. వారికి 10న సీట్లు కేటాయిస్తారని, సీట్లు పొందిన వారు ఆగస్టు 10 నుంచి 19వ తేదీ వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని ఆమె తెలిపారు
మరింత సమాచారం కోసం డీసెట్ అధికారిక వెబ్ సైట్ లో చూడండి TSDEECET. Make Payment
Web Options Form (Phase-I)
Instructions to Candidates
College Lishttp://tsdeecet.cgg.gov.inList of candidates for Verification DIET wise

0 comments:
Post a Comment