టెట్ రిజల్ట్స్ విడుదల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న నిర్వహించిన టీఎస్ టెట్-2017 ప్రాథమిక కీని సోమవారం సాయంత్రం ఎస్‌సీఈఆర్‌టీ విడుదలచేసింది. www.tstet.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి కీని డౌన్‌లోడ్ చేసుకో వాలని అధికారులు తెలిపారు. కీపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో ఈ నెల 25 నుంచి 27
Results
సాయంత్రం 5గంటలకు www.tstet.cgg.gov.in లో
0 comments:
Post a Comment