LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

TS DEECET 2017 నోటిఫికేషన్

Posted by PAATASHAALANEWS on Saturday, 13 May 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
TS DEECET 2017 నోటిఫికేషన్ విడుదల చేశారు పూర్తి వివరాలను
http://tsdeecet.cgg.gov.in 
  *టీఎస్ డీఈఈసెట్-2017*

హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(టీఎస్‌డీఈఈసెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

*వివరాలు:*

-ఇంటర్మీడియట్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించదలిచినవారికి ఈ కోర్సు తొలి మెట్టు.

-ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే డీఈడీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.కోర్సు పూర్తి అయిన తర్వాత డీఎస్సీ రాసి ఎస్‌జీటీ ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు.

-రాష్ట్రంలో తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో డీఈఈసెట్ 
నిర్వహించనున్నారు.

-కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్

-కోర్సు వ్యవధి: రెండేండ్లు

-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత

గమనిక: ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సు చేయడానికి అర్హులుకారు.

-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.ఈ కోర్సు ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి లేదు.


-అప్లికేషన్ ఫీజు: రూ.350/-

-ఎంపిక: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా.

-తెలుగు/ ఇంగ్లిష్ లేదా ఉర్దూ మీడియంలో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష రాయవచ్చును.

-మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది.

-ఈ పరీక్షలో జనరల్, బీసీ అభ్యర్థులు 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.

-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

-ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరితేదీ: మే 23

-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 24

-ఆన్‌లైన్ పరీక్షతేదీ: 17 june త్వరలో ప్రకటిస్తారు

-వెబ్‌సైట్: *-http://tsdeecet.cgg.gov.in*Website http://www.tsdeecet.cgg.gov.in | Telangana State Diploma in Elementary Education Common Entrance Test 2017 Important Dates for Apply Online Download Application Form and Hall Tickets, Online Examination Initial Key Final Key Anouncement of Results to get Admission into Govt IASE and Pvt DIET Colleges all over Telangana | Good news for DIET CET Aspirants DEECET 2017 Notification may release within a week in Telangana because DEECET 2016 not issued | Board Govt Examinations Popular as SSC Board Board of Secondary Education Official Website http://bsetelangana.org ts-deecet-2017-notification-online-application-form-hall-tickets-initial-key-results-tsdeecet.cgg.gov.in-download
How to Apply Online for TS DEECET 2017 
To Apply Online or to fill up Online Application form we have to go to DEECET Official Website tsddecet.cgg.gov.in

TS DEECET-2017 Important Dates
    1.  Notification for TS DEECET 2017 07-05-2017
    2. Payment of application fee through online 10.05.2017
    3. Submission of application through online with payment of fee 10.05.2017
    4. Last date for payment of application fee through online 23-05-2017
    5. Last date for submissionof application through online 24-05-2017
    6. Date of conduct of TSDEECE 17 june 2017 to be notified shortly

    1. NowApply Online

    TS DEECET 2017 నోటిఫికేషన్
    Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

    Blog, Updated at: May 13, 2017

    0 comments:

    Post a Comment