LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Physics Bits @1

Posted by PAATASHAALANEWS on Saturday, 11 March 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Physics Bits @1

👉🏼డయా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ? - గాలి, నీరు మొదలైనవి

👉🏼 డయా అయస్కాంత పదార్థం కానిది ? - ఇనుము

👉🏼 డయా అయస్కాంత పదార్థం సాపేక్ష ప్రవేశ్యశీలత ? - 1కంటే తక్కువ

👉🏼శూన్యం అయస్కాంత ప్రవేశ్య శీలత విలువ ? - 4జూ×10-7 హెన్రీ/మీ

👉🏼 డయా అయస్కాంత పదార్థం, ససెప్టిబిలిటీ విలువ ? - చాలా తక్కువ, రుణాత్మకం

👉🏼 అయాస్కంత అభివాహ సాంద్రత బి, అయస్కాంత క్షేత్ర తీవ్రత హెచ్‌ ల మద్య సంబంధం ?- బి=ఎ0హెచ్‌
🌺
👉🏼 అల్యూమినియం ఏ అయస్కాంత పదార్థానికి ఉదాహరణ? - పారా

👉🏼ఏ పదార్థ పలిత అయస్కాంత భ్రామకం శూన్యం కాదో ఆ పదార్థాలను ఏ అయస్కాంత పదార్థాలు అంటారు ? - పారా అయస్కాంత పదార్థాలు
🌺
👉🏼మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్ర ప్రేరణ ? -బి=ఎ0 ఎం/4జూడి3

👉🏼 1 టెస్లా= గాస్‌ ? -104

👉🏼 అయస్కాంత పొడవు, అయస్కాంత దృవసత్వాల లబ్ధాన్ని ఏమంటారు ? - అయాస్కంత భ్రామకం

👉🏼అయస్కాంతత్వానికి ప్రధాన కారణం ? - విద్యుత్‌

👉🏼 ఒక ప్రమాణ వైశాల్యానికి లంబంగా ప్రసరించే అయస్కాంత అభివాహాన్ని ఏమంటారు ? - అయస్కాంత క్షేత్ర ప్రేరణ లేదా  అయస్కాంత అభివాహ సాంద్రత

👉🏼 ఆంధ్రప్రదేశ్‌లో బి విలువ ?- 0.39 × 10-4 టెస్లా

👉🏼 ససెప్టిబిలిటీ బాగా ఎక్కవగా ఉండే అయస్కాంత పదార్థం ?- ఫెర్రో అయస్కాంత పదార్థం

👉🏼 దృవసత్వానికి ఎంకెఎస్‌ పద్ధతిలో ప్రమాణం ? - వెబర్‌

👉🏼విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం ? -ఆంపియర్‌

👉🏼 రెండు బిందువుల మధ్య శక్మాంతరం లేనిలో కొలుస్తారు ? - ఓల్ట్‌

👉🏼 విద్యుదావేశానికి ప్రమాణం ? - కులూంబ్‌

👉🏼ఏ పరికరాన్ని విద్యుత్‌ ప్రవాహం కొలవడానికి వాడతారు ? - అమ్మీటర్‌
🌺

👉🏼విశిష్ట నిరోధానికి ప్రమాణం ?- ఓమ్‌ మీటర్‌

👉🏼ఓమ్‌ నియమాన్ని పాటించని వాహకాలను ఏమంటారు ? - ×-కిరణాలు

👉🏼విద్యుత్‌ సామర్థ్యానికి ప్రమాణం ?-వాట్‌

👉🏼ఒక పదార్థం విద్యుత్‌ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఏమంటారు? - విద్యుత్‌ నిరోథం

👉🏼 నిరోధాలను దేనిలో కలిపితే ఫలిత నిరోధం ఏదైనా విడి నిరోధాల కంటే తక్కవ ఉంటుంది? - సమాంతరంగా

👉🏼 ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ? - అన్యోన్యప్రేరణ

👉🏼 విద్యుత్‌ రసాయన తుల్యాంకానికి ప్రమాణాలు? - గ్రామ్‌/కూలూంబ్‌
🌺
👉🏼 యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే పరికరం..? - డైనమో

👉🏼 విద్యుత్‌ వక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ? - విద్యుత్‌ మోటార్‌

👉🏼 ట్రాన్స్‌ఫార్మర్‌లో శక్తి దుర్వ్యయాన్ని తగ్గించేది ? - ఇనుప కోర్‌

👉🏼ఆర్‌పిఎం పూర్తి రూపం ?-రొటేషన్స్‌ పర్‌ మినిట్‌

👉🏼 స్వయం ప్రేరకత్వానికి ప్రమాణాలు ? - హెన్రీ

👉🏼విద్యుత్‌ మోటార్‌లో విద్యుత్‌ ప్రవాహ దిశను మార్చేది ? - కమ్యుటేటర్‌

👉🏼 విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నది ? - ఫారడే

👉🏼విద్యుత్‌ ప్రవాహాలను కొలవడానికి వాడే పరికరం ? - అమ్మీటర్

👉🏼 స్థిర తరంగంలో అత్యల్ప స్థానబ్రంశమున్న బిందువులను ఏ బిందువుల అంటారు? - అస్పందన

🌺
👉🏼 స్థిర తరంగంలో ఒక అస్పందన, దాని పక్కనే ఉన్న ప్రస్పందన బిందువుల మధ్య దూరం 10సెం.మీ అయితే తరంగదైర్ఘ్యం ఎంత ? - 40 సె.మీ

👉🏼 కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?- న్యూటన్‌

👉🏼 కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ? - హైగెన్స్‌

👉🏼కాంతి తరంగాలను పరావర్తన తలాలుగా ఏం చేస్తాయి ? - వికర్షిస్తాయి

👉🏼హైగెన్స్‌ ఊహించిన విశ్వవ్యాప్తి యానకం ఏమిటి ? - ఈథర్‌

👉🏼 హైగెన్స్‌ ప్రాకరం కాంతికి రంగులు దేని వల్ల ఏర్పడతాయి ? - తరంగ దైర్ఘ్యాల భేదం

👉🏼 హైగెన్స్‌ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఏ యానకంలో ఎక్కువ ?*

విరళ

👉🏼సహాయక అధ్యారోపణకు తరంగాల దశాంతరం ఏది ఉంటుంది ?*

2ఎన్‌జూ

👉🏼 వినాశక అధ్యారోపణంలో తరంగాల దశాంతరం ఎలా ఉంటుంది. ?*

(2ఎన్‌+1)జూ

👉🏼తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు ?*

 - వివర్తనం
🌺

👉🏼ఘనకోణం ప్రమాణాలు ?- స్టెరెడియన్‌

👉🏼సంపూర్ణ గోళానికి ఘనకోణం విలువ ఎంత ?*

4జూ స్టెరెడియన్‌లు

👉🏼కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏమిటి ? - కాండెలా
90. సాధారణ లేసర్‌ పట్టిక వెడల్పు ఏ క్రమంలో ఉంటుంది ?*

10 ఎ0

👉🏼సమాన పౌన:పున్యాలు, కంపన పరిమితులున్న తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం వల్ల ఏ తరంగాలు ఏర్పడతాయి ?*

- స్థిర

👉🏼 జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు ?*

పంపింగ్‌

👉🏼 రూబి లేసర్‌ ఏ లేసర్‌కు ఉదాహరణ ? - ఘనస్థితి

👉🏼 అనునాదం చెందే గాలిస్తంభాల ప్రయోగంలో ఒకటో అనునాదగాలి స్తంభ పొడవు 10సె.మీ ఉండగా రెండో అనునాదం ఏర్పడినపుడు గాలిస్తంభం పొడవు ఎంత ? -*

30 సె.మీ

👉🏼 ప్రతి వ్యవస్థకు ఉండే సొంత పౌన:పున్యాన్ని ఏమంటారు ?*

- సహజ పౌన:పున్యం
🌺

👉🏼 స్థిర తరంగంలో అత్యధిక స్థానభ్రంశమున్న బిందువులను ఏ బిందువులు అంటారు ?*

-ప్రస్పందన

👉🏼ఒక వస్తువుని కంపింపజేసి వదిలినపుడు అది చేసే కంపనాలను ఏమని అంటారు ?*

 -సహజ కంపనాలు

👉🏼 కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని ఏమని అంటారు ? -*

అవరుద్ధ కంపనాలు

👉🏼బాహ్య ఆవర్తనా బల కంపనాల ప్రభావంతో కంపిస్తే వాటిని ఏ కంపనాలు అంటారు ?*
 -బలాత్క్తృ కంపనాలు

ఒకే సహజ పౌన:పున్యాలున్న రెండు వుస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని ఏమంటారు ? 

అనునాదం

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 11, 2017

0 comments:

Post a Comment