బి.అర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం 2017-18 నిమిత్తం B. A/B. com/B. sc యొక్క మొదటి ఇయర్ లోకి ప్రవేశం కోరుతూ అర్హత పరీక్ష
ఇంటర్ అర్హత లేని వారు 2017-18 నిమిత్తం B. A/B. com/B. sc యొక్క మొదటి ఇయర్ లోకి ప్రవేశం కోరుతూ అర్హత పరీక్ష కు హాజరు కావచ్చు.
జూలై1 ,2017 నాటికి వయస్సు 18 ఇయర్స్ నిండి ఉండాలి.
అభ్యర్థులు www.braouonline.in నుండి ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ కావాలి.
ఆన్లైన్ ద్వారా 300రూ, ఫీజు చెల్లించాలి.
పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ బాష లలో ఉంటుంది.
అన్ని జిల్లా కేంద్రాలలో exam center ఉంటుంది.
పరీక్ష కి రెండు రోజుల ముందు www.braouonline.in వెబ్ సైట్ ద్వారా హాల్ టిక్కెట్ లు డౌన్ లోడ్ చేసుకోవాలి.
మోడల్ క్వశ్చన్ పేపర్ లు www.braouac.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మోడల్ క్వశ్చన్ పేపర్ లు www.braouac.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ 16.2.17
అర్హత పరీక్ష 26.2.17
0 comments:
Post a Comment