తెలంగాణలోని అతిముఖ్యమైన అంశాలు:
తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కె. చంద్రశేఖరరావు
తెలంగాణ రాష్ట్ర జైళ్ళ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు?............ వినయ్ సింగ్
తెలంగాణలో తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?........... నిజామాబాద్ (9)
బాగ్యనగర్ నందనవనం పార్కు ఎక్కడ ప్రారంభమైంది?........... రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం నారపల్లి వద్ద ప్రారంభమైంది.
తెలంగాణలో ఏ జిల్లా వరి, పసుపు ఉత్పత్తిలో ప్రధమస్థానంలో ఉంది?............. కరీంనగర్
తెలంగాణలోని కుటుంబాలకు ఎంత శాతం విద్యుత్ సౌకర్యం ఉంది?............ 92.3 శాతం
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లా వాసి?........... మహాబూబ్ నగర్
2001-2011 దశాబ్ద కాలంలో తెలంగాణలో దశాబ్ద వృద్ధిరేటు తక్కువగా గల జిల్లా?............ హైదరాబాద్
తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి పెట్టిన పేరు?.............. మిషన్ కాకతీయ
తెలంగాణలో శీతాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాలు ఏవి?.............. నిజామాబాద్, హైదరాబాద్
తెలంగాణా విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి వద్ద ఏ సంవత్సరంలో స్థాపించారు? ......... 2006 లో
హైదరాబాద్ లోని హైకోర్టు భవనాన్ని ఎవరు డిజైన్ చేసారు?............ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సి జనాభా అధికంగా గల జిల్లా ఏది?........... కరీంనగర్
తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (15)
తెలంగాణా రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా వుంటుంది?............ వేడి మరియు పొడిగా
2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (954: 1000)
ఉద్యాన విశ్వవిధ్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పనునారు?.............. మెదక్ జిల్లా గజ్వేల్ లోని ములుగులో
తెలంగాణాలో మొక్కజొన్నను అధికంగా పండించే జిల్లాలు ఏవి?.......... మెదక్, కరీంనగర్, నిజామాబాద్.
హైదరాబాద్ లోని దుర్గం చెరువును ఏమి అని పిల్లుస్తారు?........... రహస్య సరస్సు
దేశంలో తొలి సునామి కేంద్రం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్ లో ఉంది.
దేశంలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లా లో ఉంది?........... నిజామాబాద్ జిల్లా బోధన్ లో వుంది .
శ్రీరాంసాగర్ కు ఎన్ని ప్రధాన కాలువలు ఉన్నాయి?.......... 3 కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి కాలువ
పండ్ల ప్రాసెసింగ్ తయారి కేంద్రం ఎక్కడ ఉంది?.............. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో
తెలంగాణ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరు?............ శ్యామ్ కుమార్ సిన్హా.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన సుభోజనం పథకానికి ఏమి అని పేరు పెట్టారు?.......... సద్దిముట అని పేరు పెట్టారు.
తెలంగాణా తొలి అటవీశాఖ ముఖ్య సంరక్షణదికార (పీసీసీఎఫ్) ఎవరు?............ ఎస్ బీఎల్ మిశ్రా
తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు?.............. జూలై 11
భారతదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు ఎక్కడ ఉంది?............ మెదక్
రామప్పదేవాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్ జిల్లా పాలంపేట లో
కిన్నెరసాని నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?............. ఖమ్మం జిల్లాలో
విస్తిర్ణపరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది?............ మన్ననూర్ నుంచి నాగార్జునసాగర్ వరకు ఉంది.
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఎక్కడ ఉంది?............. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో
వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన సరస్సులు ఏవి?........... 1. లక్కవరం సరస్సు 2. పాకాల సరస్సు
తెలంగాణా రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, గొర్రెలు, మేకలు ఎక్కడ వున్నవి?............. మహబూబ్ నగర్ జిల్లలో
భారతదేశంలో మూడవ అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ కలదు .................మహబూబ్ నగర్ జిల్లలో గల పిల్లల మర్రిలో
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్.సి బాల బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా..........హైదరాబాద్
2011 జనాబా లెక్కల ప్రకారం అత్యల్ప జనాబా గల జిల్లా........నిజామాబాద్
తెలంగాణలో ముక్యనదులు ఎన్ని వాటి పేర్లు .....4.గోదావరి,కృష్ణ,మంజీర,ముసి
కాకతీయ విశ్వవిద్యాలం వరంగల్ లో ఎ సం.. లో ప్రారంభం ఐంది ..........1976
2011 జనాబా లెక్కల ప్రకారం ఎస్సి జనాబా తక్కువగా గల జిల్లా ...........హైదరాబాద్
తెలంగాణలో ఎండాకాలంలో ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాలు ...........కొత్తగూడెం,రామగుండము,మణుగూరు
2011 జనాబా లెక్కల ప్రకారం తెలంగాలో ఎస్సి బాల బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా .........ఖమ్మం
ఖమ్మం జిల్లలో గల ఏ ప్రాజెక్ట్ 9.20 వేల హెక్టార్లకు నీరు లబిస్తుంది ?.... ముక్క మామిడి
హైదరాబాద్ పురాణం హవేలిలో సిటీ సివిల్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్కుంది?.......150 సం..
తెలంగాణ పోలీస్ శాఖా నుతన లోగొ ను రూపొందించింది ఎవరు?........ఏలే లక్ష్మణ్
తెలంగాణలో ఏ జిల్లలో పత్తిని అధికంగా పండిస్తారు ........ ఆదిలాబాద్
తెలంగాణలో గోండు జాతి అదికంగా ఉన్న జిల్లా ఏది ?......ఆదిలాబాద్
తెలంగాణలో ఏ ఉత్పత్తులకు 0 పన్ను రేటు పరిదిలో ఉన్నది ?.......సోయబిన్ డి అయిల్ద్ కేక్
తెలంగాణలో ఆదిలాబాద్ ను పూర్వం ఏ పేరుతో పిలిచే వారు ...........ఎదులపురం
తెలంగాణ రాష్టం తొలి సమాచార పౌరసంబందాల కమీషనర్ ఎవరు?.....ఆర్.వి చంద్రవదన్
హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎవరు?.......వి, బాలకృష్ణ రెడ్డి
దక్షణ భారత దేశంలో బొగ్గు ఉత్పతి చేసే ఏకైక రాష్టం?.......తెలంగాణ రాష్టం
తెలంగాణ రాష్టంలో గల ఏ నిక్షేపాలు ప్రపంచం లోని అత్యుత్త మైనవిగా పేరు గాంచాయి?........బైరైటీస్
తెలంగాణలో సున్నపు రాయి లబించే జిల్లాలు?........ ఖమ్మం, మహబూబ్ నగర్
తుంగ చపలకు ఏ జిల్లా ప్రసిద్ధి?........మహబూబ్ నగర్
సితఫాలలు అదికంగా లబ్యం ఐయే ప్రదేశం?........మహబూబ్ నగర్
చైనేత మరియు పట్టు వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రాంతం?......మహబూబ్ నగర్ లోని గద్వాల్
శాతవహనలకు సంబందించిన ఆనవాలు ఎక్కడ లబించాయి?........కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
తెలంగాణలో జరి చీరలకు ప్రసిద్ది పొందిన ప్రాంతాలు?...గద్వాల్, సిద్దిపెట్, సిరిసిల్ల
తెలంగాణలో బొగ్గును తొలి సారిగా ఎక్కడ వెలికి తీశారు?........ ఇల్లందు,ఖమ్మం జిల్లా
తెలంగాణలో బొగ్గును తొలి సరిగా ఎవరి అద్వర్యంలో వెలికి తీశారు?......డా,కింగ్
2006 లో భారత ప్రభుత్వo ఏ జిల్లాను వెనకపడ్డ జిల్లాగా ప్రకటించింది?........ఖమ్మం
తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభం అయినది?.........1946 జూలై 4
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన సం..?........1948 సెప్టెంబర్ 17
1920 లో విసునూరు దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం జరిపారు?.......షేక్ బందగి
తెలంగాణలో సంచార జాతులైన బంజరాలను ఏమని అంటారు?......లంబాడీలు, సుగాలీలు
1947 డిసెంబర్ 4 న నిజాం ఫై బాంబు దాడి చేసింది ఎవరు?.........నారాయణ రావు పవర్
నిజాం ప్రభుత్వం భారత సైన్యానికి లొంగి పోయిన సం..?.........1948 సెప్టెంబర్ 17
హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్. ను ఏ సం..లో స్థాపించారు?........1967 ఏప్రెల్ 11
దేశంలోని అతిపొడవైన ఎక్స్ ప్రెస్ వే ఎక్కడ ఉన్నది?......హైదరాబాద్
ఉస్మానియా విశ్వ విద్యాలయం ఏ సం.. లో ప్రారంభం అయింది?.....1919
తెలంగాణలో జరి చీరాల తయారికి ప్రసిద్ది పొందిన ప్రాంతం?........ నారాయణపేట
ఇక్రిశాట్ డైరెక్టర్ ఎవరు?......సి.ఎస్ రాజీవ్ శర్మ
తెలంగాణ సాయుధ పోరాటం మొదట ఏ జిల్లలో ప్రారంభం అయింది?....... సూర్యాపేట, నల్గొండ జిల్లా
హైదరాబాద్ లో గల దేశంలోని అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే పేరు?...... పి.వి. నరసింహారావు ఫ్లైఓవర్
తెలంగాణలో జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా?....... హైదరాబాద్
తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన భూగర్బ ఖనిజ శాల గా దేనిని పిలుస్తారు?......ఖమ్మం
బుడాపెస్ట్ అఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందినా జిల్లా?........హైదరాబాద్
ఏ ప్రాంత అడవులలో సువాసనగల రూసాగడ్డి లబిస్తుంది?........నిజామబాద్
ఇండియన్ ఇనిస్తుట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు ?........హైదరాబాద్
భారతదేశంలో బు పరివేష్టిత రాష్టం ఏది?.........తెలంగాణ
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్{NIN} ఎక్కడ కలదు?.....హైదరాబాద్
డిఫెన్సు రిసెర్చ్ డవలప్మెంట్ లబో రేటరీ {DRDL}ఎక్కడ ఉన్నది?.......హైదరాబాద్
బండివేనక బండి కట్టి గేయ రచయిత యాదగిరి, ఎక్కడ జన్మించాడు?....... సూర్యాపేట, నల్గొండ
భారతదేశంలో మొట్ట మొదటి పారి శుద్య పురస్కారం పొందిన మున్సిపాలిటీ?.....సూర్యాపేట,నల్లగొండ
మహబూబ్ నగర్ పాత పేరు?.......పాలమూరు,రుక్కమ్మ పేట
నిజామబాద్ పాత పేరు?......ఇందూరు
తెలంగాణ రాష్ట బ్రాండ్ అంబసీడర్?.......సానియా మిర్జా
తెలంగాణలో విద్యుత్ సగటు వినియోగం?.........985 యూనిట్లు
తెలంగాణలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని?......... 6
కొడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం?.........3
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ {G H M C } కు మరో పేరు?......... బల్దియ
నల్లగొండ జిల్లలో మిషన్ కాకతియ పైలాన్ ను ఎక్కడ నిర్మించారు?...........చౌటుప్పల్,
మహబూబ్ నగర్ జిల్లలో ఉన్న జల పాతం?..........మల్లెలతీర్డం
తెలంగాణలో నిమ్మ జాతి పండ్లకు ప్రసిద్ది చెందినా ప్రాంతం?.........నకరేకల్, నల్గొండ జిల్లా
అత్యధిక మండలాలు కల్గిన జిల్లా?..........మహబూబ్ నగర్
తొలి విద్య శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతి నిద్యం వహించిన నియోజక వర్గం?..........సూర్యాపేట,నల్గొండ జిల్లా
తెలంగాణ లో రెండవ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ కలదు?......సూర్యాపేట,నల్గొండ జిల్లా
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ {MANNU}ఎక్కడ ఉన్నది?........ గచ్చిబౌలి,హైదరాబాద్
100 తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతర ఏది?.......లింగామంతుల జాతర,సూర్యాపేట
తెలంగాణ మారుపేరు ఏమిటి?...................రత్నగర్భ
భారతదేశంలో ఏ ప్రాంతం లో తెలంగాణ ఉన్నది?.......... దక్షిణ భారతదేశం లో
తెలంగాణలో అతిపెద్ద రాజధాని ఏది?........... హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు?............ 2014 జూన్ 2
తెలంగాణలో పెద్ద నగరం ఏమిటి?............ హైదరాబాద్
తెలంగాణలోని జిల్లాల సంఖ్య?............ 10 (హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబాబాద్)
తెలంగాణలోని మొట్ట మొదటి గవర్నర్ ఎవరు?.......... ఇ. ఎస్. ఎల్. నరసింహన్
తెలంగాణలోని తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్)
తెలంగాణలోని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు?.......... టి. రాజయ్య,మొహమద్ అలీ
తెలంగాణలోని శాసన మండలి స్థానాలు ఎన్ని?........... 40
తెలంగాణలోని లోక్ సభ స్థానాలు ఎన్ని?........... 17
తెలంగాణలోని రాజ్యసభ స్థానాలు ఎన్ని?............ 7
తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు?........... పద్మాదేవేందర్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు ఎక్కడ వుంది?........... హైకోర్టు ఆఫ్ జ్యుడికేచార్ ఎట్ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం మొత్తం వైశాల్యం ఎంత?.......... 114,840 చ.కి.మీ.
తెలంగాణ రాష్ట్రం వైశాల్యంలో ఎన్నవ స్థానంలో ఉంది?......... 12
తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా ఎంత?........... 3,51,93,978
తెలంగాణ అధికార భాష ఏమిటి?............ తెలుగు, ఉర్దూ
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు:
తూర్పు: దక్షిణపు సరిహద్దుగా ఆంధ్రప్రదేశ్ ఉంది.ఉత్తర మరియు వాయువ్య సరిహద్దుగా మహారాష్ట ఉంది.
పడమర: సరిహద్దుగా కర్ణాటక ఉంది. ఈశాన్యం: సరిహద్దుగా ఛత్తీస్గడ్ ఉంది

0 comments:
Post a Comment