IT Assessment calculate SOFTWARES in AP / TS
Income Tax Software 2016-17 for AP Employees and Teaches Download | Download Income Tax Calculator for 2016-17 Financial Year income-tax-software-2016-17-for-ap-employees-teachers-download Putta Srinivas Reddy Income Tax Software for Andhra Pradesh Employess \nd Teachers Downloadclick ↡↡Download2016-17 Year NEW
PUTTA
IT FY 2016-17 Version 3.1 updated 09.02.2017 Download
BSCHARY
Click here to download your attachment.
KCS Reddy's IT Software- https://drive.google.com/file/d/0ByQG0o71gx7eU3FpZE1SMURUMWc/view k.chandrashkarreddy
IT Income Tax Software FA 2016-2017
(for Assessment Year 2017-2018)
1. IT Software (Trial Version)
2. Income Tax Software(23/1/2017)(KSS Prasad)
3. IT Software by PUTTA 17/1/2017
4. VIjay kumar's IT Software for AP
5. Vijay kumars' IT Software for Telangana
6. KCS Reddy's IT Software
7. IT 2016-17 Excel Programme ( Trial Version ) for TS & AP
8. Income Tax Calculation in Telugu PDF File download
9. Income Tax Exemption Guide
10. Circular No .1/2017 Dt,10/1/2017 Income tax Deduction from Salaries 2016-17 - TS IT FY 2016-17 Version 2.0 updated on 17.01.2017 -Download Putta Srinivas Reddy
- Tax FY 2016-17 Calculator
- Income Tax FY 2016-17 (AY 2017-18
- AP State Employees Income Tax calculator Version 1.2 updated 19.01.2017 - DownloadKnow Your Tax
- Income Tax All Forms
- Income Tax Department Website
- Tax Information Network Facilitation Centers
Complete information on INCOME TAXఆదాయపు పన్ను శ్లాబులు2015 - '161).2,50,000 వరకు - పన్నులేదు.2).2,50,001 నుండి 3,00,000 వరకు - 10%.3).3,00,001 నుండి 5,00,000 వరకు - 5,000 + 10%4).5,00,001 నుండి 10,00,000 వరకు - 25,000 + 20%5).10,00,000 పైన - 1,25,000 + 30%ముఖ్య గమనిక :-వార్షిక ఆదాయం మొత్తం ₹ 5 లక్షలు మించని వారికి చెల్లించవలసిన ఆదాయపు పన్ను నుండి మరో ₹ 2 వేలు మినహాయింపు లభిస్తుంది.🌹2015 - 16 ఆర్థిక సంవత్సరం🌹✌ఆదాయపు పన్ను గణనఆదాయపు పన్ను చట్టం (1961)g ప్రకారం
2015-16 ఆర్థిక సంవత్సరం గణన లో తేది 01.04.2015 నుండి 31.03.2016 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి.
అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము
ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.🌷CategorySlabTaxAge below 60 Years
Upto 2,50,000Nil
2,50,001-5,00,000 10%
of amount by which the taxable income exceeds Rs. 2,50,000/-.
5,00,001-10,00,000 Rs. 25,000/- + 20%
of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000 Rs. 125,000/- + 30%
of the amount by which the taxable incomeexceeds Rs. 10,00,000/-.👉Section 87A
ప్రకారం చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 5లక్షల లోపు ఉన్నవారికి
చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 2,000/- రిబేట్ కలదు.* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1)
ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.👉ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:-
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు,
అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు,
స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.👉ఆదాయముగా పరిగనించబడనిఅంశములు :-
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు,
అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము,
LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు
GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.🌷HRA మినహాయింపు :
Under Section 10(13A)
ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే
ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.1.పొందిన ఇంటి అద్దె బత్యంమొత్తం
2.ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం
(రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెన్షన్ కి పరిగణించరు కనుక
డి. ఎ ను కలుపనవసరం లేదు)3.40% వేతనం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-
(సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు
మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదుDDO కు సమర్పించాలి.
చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో
ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.
🌷మినహాయింపులు :
1.ఇంటి ఋణం పై వడ్డి (Section24):
ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.2.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) :Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2015-16 ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 7 సం. లు వర్తిస్తుంది.3.ఆదారపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు.
80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.
4.ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) :
ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-,
80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.5.అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) : ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి.కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.6.చందాలు (80G) :
PM, CMరిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా , 80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు
🌷 Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad) తిరిగి పొందవచ్చు.🌷మెడికల్ ఇన్సురెన్స్ (80D) : ఉద్యోగి తన కుటుంబంకోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి కాని కుటుంబం కోసం కాని పేరెంట్స్ కోసం కాని హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.కన్వేయన్స్ అలవెన్స్ కి పూర్తిమినహాయింపు. వృత్తి పన్ను కు కూడాపూర్తిగా మినహాయింపు కలదు.🌷పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :1.వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :
GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు.2.Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) : LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 3.CPS deduction (80CCD) : కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం 1లక్ష వరకు మినహాయింపు కలదు . ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని రూ.1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు.
80CCD(1B) తో 50,000/- అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వస్తుంది.
🌷80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.
అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) :
Rajiv Gandhi Equity Saving Scheme ద్వారా 1.5లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు.సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :
సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.
🌷Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిల్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2016 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.
Latest income tax software’s for year 2015-2016 https://t.co/4Df0HKE2nv- https://drive.google.com/file/d/0ByQG0o71gx7eU3FpZE1SMURUMWc/view k.chandrashkarreddy
- 2016-17 Year
AP / TS Employees Income Tax Assessment calculate Steps
Rates of income tax for the Financial year 2016-2017 - Assessment Year 2017-2018
No change in the Income Tax Slabs rate and exemption limit for Individual Person in Assessment Year 2017-18 and Financial year 2016-17.There is no change in the rate of Education Cess and Secondary 2% & Higher Education Cess 1% on . Official Income Tax of India Indusual Income Tax.Housing Laon Principal Amount Exemption and Housing Loan Intrest Deduction Income Tax 2015-16 .Educational Loan and Two Children Tuition fee Reimbursement No tax. I prepared One Model Income Tax Calculation 2015-16 financial year.
Income Tax Slabs for the Individual (Below 60 Years Age) for the Assessment Year 2016-2017
S. No.
|
Income Tax Slab
|
Income Tax Rate Payable
|
1.
|
Rs. 0 to 250,000
|
No Income Tax
|
2.
|
Rs. 250,001 to 500,000
|
10%
|
3.
|
Rs. 500,001 to 1,000,000
|
20%
|
4.
|
Rs. 1,000,001 and above
|
30%
|
Income Tax Slabs for the Senior Citizen (60 to 80 Years Age) for the Assessment Year 2017-2018
Sl No.
|
Income Tax Slab
|
Income Tax Rate Payable
|
1.
|
Rs. 0 to 300,000
|
No Income Tax
|
2.
|
Rs. 300,001 to 500,000
|
10%
|
3.
|
Rs. 500,001 to 1,000,000
|
20%
|
4.
|
Rs. 1,000,001 and above
|
30%
|
80C & 80CCE- Maximum Exemption up to Rs.150000
Investments up to Rs.1.5 lac in PF, VPF, PPF, Employee contribution in NPS,Insurance Premium, Housing loan principal repayment, NSC, ELSS, long term bank Fixed Deposit, Post Office Term Deposit, etc. are deductible from the taxable income. There is no limit on individual items, (for example) all 1 lac can be invested in NSC or PPF etc.
- Provident Fund (PF) & Voluntary Provident Fund (VPF)
- Postal Life Insurance ( PLI )
- APGLI / TGLI
- Life Insurance Premiums
- Unit linked Insurance Plan
- Public Provident Fund (PPF)
- National Savings Certificate (NSC)
- Home Loan Principal Repayment & Stamp Duty and Registration
- Tuition fees for Two children
- Equity Linked Savings Scheme (ELSS)
- 5-Yr bank fixed deposits (FDs)
- Pension Funds or Pension Policies – Section 80CCC
- Infrastructure Bonds
- NABARD rural bonds
- Senior Citizen Savings Scheme 2004 (SCSS )
80CCD : The Finance Act, 2011 provides that contribution made by the Central Government or any other employer to NPS (up to 10 per cent of the salary of the employee in the previous year)shall be excluded while computing the limit of Rs1,50,000.The contribution by the employee to the NPS will be subject to the limit of Rs1,00,000.
80CCG : Rajiv Gandhi Equity Savings Scheme is a new exemption available for investment in stock markets (direct equity). Avaialble only for those with gross income less than 12 lacs and only for first time investors in stock market. Exemption available at 50% ( Rs.25,000/)of investment subject to maximum of Rs.50,000/- invested. Investments are locked-in for three years
80D Medical Insurance Premium (such as Mediclaim & Critical illness Cover)& Health Check up Upto Rs5000, premium is exempt up to Rs30,000/ per year (Rs.20,000/- for self,spouse and children ) (Rs30000/- for Parents. If the premium includes for a dependent who is (Senior Citizen) above 60 years of age, an extra Rs5,000//- can be claimed.
80DD Deduction in respect of medical treatment of handicapped dependents is limited to Rs.50,000/- per year if the disability is less than 80% and Rs1,00,000/- per year if the disability is more than 80%
80DDB Deduction in respect of medical treatment for specified ailments or diseases for the assesse or dependent can be claimed up to Rs40,000/- per year. If the person being treated is a senior citizen, the exemption can go up toRs60,000/-. but any amount received under Medical Insurance Policy will be reduced from the amount of deduction allowed. The Diseases and ailments specified under rule 11DD are. (1) neurological diseases being demetia, dystonia musculorum deformans, motor neuron disease, ataxia, chorea, hemiballismus, aphasia and parkisons disease, (2) cancer, (3) AIDS, (4)Chronic renal failure, (5) hemophilia, and (6) thalassaemia.
80E Interest repayment on education loan (taken for higher education from a university of self & dependents) is completely tax exempt
80G Donations given for certain charities are tax exempt. Some(NGO,Trust etc.) are exempt to the tune of 50%, whereas Govt funds are 100%.
80GG If you are not getting HRA, but living in rented house, an exemption is available. This will be calculated as minimum of (25% of total income or rent paid - 10% of total income or Rs24,000/- per year)
80U who suffers from not less than 40 per cent of any disability is eligible for deduction to the extent of Rs. 50,000/- and in case of severe disability to the extent of Rs. 100,000/-
80TTA introduced through Finance Act, 2012. Section 80TTA provides a deduction of up to Rs10,000 on your income from interest on saving bank accounts
Latest income tax software’s for year 2015-2016
APClick on below link to download
KSS Prasad Income Tax Software as on 02.02.2016
nice post thankyou for sharing this information....
ReplyDelete80ccd(2) clarification