*_రవాణాశాఖ కొత్త జిల్లా కోడ్‌లు_*
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి రవాణాశాఖలో కొత్త తరహా మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లాల కోడ్‌ను 10 జిల్లాకు ఒకసారి ప్రభుత్వం మార్చంది. మళ్లీ కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు కాడంతో వాటికి కూడా కొత్త కోడ్లను కేటాయించింది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల కోడ్లు ఇలా...
సంఖ్య జిల్లా కోడ్‌నెంబర్
1. ఆదిలాబాద్ - టీఎస్-1
2. కరీంనగర్ - టీఎస్-2
3. వరంగల్ అర్బన్ - టీఎస్-3
4. ఖమ్మం - టీఎస్-4
5. నల్గొండ - టీఎస్-5
6. మహబూబ్‌నగర్ - టీఎస్-6
*_7. రంగారెడ్డి - టీఎస్-7_*
*_8. మేడ్చల్ - టీఎస్-8_*
*_9. హైదరాబాద్ - టీఎస్-9,10,11,12,13,14_*
10. మెదక్ - టీఎస్-15
11. నిజామాబాద్ - టీఎస్-16
12. కామారెడ్డి - టీఎస్-17
13. నిర్మల్ - టీఎస్ - 18
14. మంచిర్యాల - టీఎస్ -19
15. కొమరంభీమ్ - టీఎస్ - 20
16. జగిత్యాల - టీఎస్ -21
17. పెద్దపల్లి - టీఎస్ -22
18. రాజన్న సిరిసిల్ల - టీఎస్ -23
19. వరంగల్ రూరల్ - టీఎస్ -24
20. జయశంకర్ భూపాలపల్లి - టీఎస్ -25
21. మహబూబాబాద్ - టీఎస్ -26
22. జనగాం టీఎస్ -27
23. భద్రాద్రి కొత్తగూడెం - టీఎస్ -28
24. సూర్యాపేట - టీఎస్ -29
25 యాదాద్రి - టీఎస్ -30
26. నాగర్ కర్నూల్ - టీఎస్ -31
27. వనపర్తి - టీఎస్ -32
28. జోగులాంబ గద్వాల - టీఎస్ -33
*_29. వికారాబాద్ - టీఎస్ -34_*
30. మెదక్ - టీఎస్ -35
31. సిద్దిపేట - టీఎస్ -36
0 comments:
Post a Comment