LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

మొక్కలు - శాస్త్రీయ నామాలు

Posted by PAATASHAALANEWS on Friday, 21 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

:::మొక్కలు - శాస్త్రీయ నామాలు :::

మొక్క సాధారణ నామంశాస్త్రీయ నామం

» మామిడి-మాంజిఫెరా ఇండికా

మాంజిఫెరా ఇండికా (మామిడి)

» కొబ్బరి-కోకస్ న్యూసిఫెరా

» మందార-హైబిస్కస్ రోజా సైనెన్సిస్

» గోంగూర-హైబిస్కస్ కన్నాబినస్

» బెండ-హైబిస్కస్ ఎస్కులేంటస్

టామరిండస్ ఇండికా (చింత)

» చింత-టామరిండస్ ఇండికా

» మల్లె-జాస్మినం ఇండికం

» ఆపిల్-ఫైరస్ మాలస్

» పైనాపిల్-అనానాస్ సెటైవా

» బొప్పాయి-కారియా పపాయా

» వంగ-సొలానం మెలాంజినమ్

» బంగాళాదుంప-సొలానం ట్యూబరోసమ్

» ఉల్లి-ఎల్లియం సెపా

» వెల్లుల్లి-ఎల్లియం సెటైవమ్

నీలంబో న్యూసిఫెరా (తామర)

» తామర-నీలంబో న్యూసిఫెరా

» చామంతి-క్రైసాంథియమ్ ఇండికా

» బంతి-టాజినెస్ పాట్యులా

» తులసి-ఆసిమం సాంక్టం

ఆసిమం సాంక్టం (తులసి)

» ముల్లంగి-రఫానస్ సెటైవమ్

» ఉసిరి-ఎంబ్లికా అఫిషినాలిస్

» పత్తి-గాసీపియం హెర్బీషియం

» పొగాకు-నికోటియానా టొబాకమ్

» జామ-సిడియం గువా

» దానిమ్మ-ప్యూనికా గ్రనాటమ్

ద్రాక్ష - వైటిస్ వినిఫెరా
వైటిస్ వినిఫెరా (ద్రాక్ష)
» అరటి - మ్యూస పారడైసిక
» సీతాఫలం - అనోనా స్క్వామోజా
» పనస - ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
» జీడిమామిడి - అనకార్డియం ఆక్సిడెంటేలిస్
» వేప - అజాడిరక్టా ఇండికా
అజాడిరక్టా ఇండికా (వేప)
» ఆవాలు - బ్రాసికా నైగ్రా
» క్యాబేజీ - బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
» కాలిఫ్లవర్ - బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
» చిక్కుడు - డాలికస్ లాబ్ లాబ్
» వేరుశనగ - అరాఖిస్ హైపోజియం
» శనగ - సైసర్ అరాటినం
» బఠాణి - పైసమ్ సెటైవం
» టమాట - లైకోపెర్సికం ఎస్కులెంటమ్
» మిర్చి - కాప్సికం ప్రూటెన్సిస్
కాప్సికం ప్రూటెన్సిస్ (మిర్చి)
» జొన్న - సోర్గం వల్గేర్
» గోధుమ - ట్రిటికం ఈస్టివం
» వరి - ఒరైజా సటైవా
» సజ్జ - పెన్నిసేటం టైపాయిడం
» రాగులు - ఇల్యుసైన్ కొరకానా
» పెసర - పేసియోలస్ అరియస్
» మినుము - పేసియోలస్ ముంగో
» కంది - కజానస్ కజాన్
» సోయాబీన్ - గ్లైసిన్ మాక్స్
» నువ్వులు - సిసామమ్ ఇండికం
» మొక్కజొన్న - జియామేజ్
» పామ్ - ఇల్యుసిస్ గైనన్‌సిస్
» ఆముదం - రిసినస్ కమ్యూనస్
» జనుము - క్రోటలేరియా జెన్షియా
» మిరియాలు - పైపర్ నైగ్రం
» లవంగం - యాజీనియా కారియోఫిల్లెటా
» జీలకర్ర - కుకుమినమ్ సిమినమ్
» సోంపు - పోనీక్యులమ్ వల్గేర్
» దాల్చిన చెక్క - సిన్నమోమమ్ జైలానిక
» మెంతి - ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
» టేకు - టెక్టోనా గ్రాండిస్
» ఎర్ర చందనం - టీరోకార్పస్ సాంటలైనస్
» వెదురు - బాంబూసా
» అశ్వగంథి - విథానియా సోమ్నిఫెరా
» తేయాకు - ధియోసైనెన్‌సిస్
» కాఫీ - కాఫియా అరబిక
» కోకో - థియోబ్రోమా కాకోస్
» బార్లి - హార్డియం వల్లారే
శాఖారమ్ అఫిసినెరం (చెరకు)
» చెరకు - శాఖారమ్ అఫిసినెరం
» తమలపాకు - హైపల్ బీటిల్
» కొకొ - ఎరిత్రోజైలాన్ కొకొ
» సుపారి - అరికాకటెచు
» కోలా - కోలా నైటిడా
» ఓపియం (మార్ఫిన్) - పెసావర్ సోమ్నిఫెరం
» గంజాయి (హెరాయిన్) - కన్నాబినస్ సటైవం
» సర్పగ్రంథి - రావుల్ఫియా సర్పెంటైనా
హీలియాంథస్ ఎన్యూవస్ (ప్రొద్దు తిరుగుడు)
» బిళ్ల గన్నేరు - వింకారోజియస్
» ప్రొద్దు తిరుగుడు - హీలియాంథస్ ఎన్యూవస్

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 21, 2016

0 comments:

Post a Comment