LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

ప్రపంచంలో మొదటి వ్యక్తులు

Posted by PAATASHAALANEWS on Saturday, 29 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

ప్రపంచంలో మొదటి వ్యక్తులు

  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి వ్యక్తీ ....యురిగగారిన్(1961, సోవిట్ యునియన్)
  • చంద్రునిపై మొదట కాలు మోపినవారు ..... నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (అమెరిక)
  • అంతరిక్షం లో ప్రయాణించిన మొదటి మహిళా .... వలెంటీనా తెరిస్కోవా (1963)
  • అంతరిక్షంలో తొలి అమెరిక వ్యోమోగామి .... అలాన్ బి షెపర్డ్(1961)
  • అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ..... డెన్నిస్ టిటో (2001, అమెరిక దేశస్తుడు)
  • అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ ..... అనౌషే అన్సారి (2006)
  • అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి........ లైకా అనే కుక్క
  • ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళా ...... జుంకోతాబి(జపాన్ 1975)
  • ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి అందుడు ........ ఎరిక్ విహెన్మియర్
  • చైనా రిపబ్లిక్ కు మొదటి అద్యక్షుడు ..... సన్-యాట్-సేన్
  • పీపుల్స్ రిపబ్లిక్ చైనాకు తొలి చైర్మన్ ...... మావో-సెటుంగ్
  • బ్రిటన్ తొలి మహిళా ప్రదాని ..... మార్గరెట్ థాచర్
  • బ్రిటన్ మొదటి ప్రదాని .... రాబర్ట్ వాల్ పోల్ 1721
  • హత్య చేయబడ్డ తొలి అమెరిక అద్యక్షుడు ....... అబ్రహం లింకన్ 1865
  • ఆస్ట్రేలియా తొలి ప్రదానమంత్రి ...... ఎడ్మండ్ బార్టన్
  • దక్షణ ఆఫ్రికా అద్యక్షుడు అయిన తొలి నల్ల జాతీయుడు........ నెల్సన్ మండేలా1994
  • పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్......... మహమ్మద్ అలీ జిన్నా
  • మొట్ట మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ...... లూయిస్ బ్రౌన్ (1978 july 25 England)
  • ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా అద్యక్షురాలు .... మేరియా ఎస్టేలా పెరోన్(అర్జంటినా)
  • ప్రపంచం లో మొట్ట మొదటి మహిళా ప్రధాన మంత్రి ...... సిరిమవో బండారు నాయకే
  • ఇండియా ను సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ....... పాహియన్
  • ఇండియా ఫై దండెత్తిన మొదటి ఐరోపా దేశస్తుడు........ అలేగ్జేన్డర్
  • సున్నాను తొలుత కనుగొన్న వారు ..... భారతీయులు
  • మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం....... నుజిలాండ్
  • ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ ..... విలియం స్తీంజ్
  • గుండె మార్పిడి నిర్వహించిన తొలి వ్యక్తీ ....... క్రిస్టియన్ బెర్నాడ్
  • ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సం.. ...... 1981, అమెరికాలో
  • కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది ..... చార్లెస్ బబెజ్
  • ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ..... నార్మన్ బోర్లాగ్.
Download in pdf format general knowledge in telugu
ప్రపంచంలో మొదటి వ్యక్తులు
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 29, 2016

0 comments:

Post a Comment