ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల
మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు షెడ్యూల్‌ను ఎన్నికల కమీషన్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ప్రక్రియ అక్టోబరు ఒకటిన ప్రారంభమై డిసెంబరు 30 నాటికి ముగుస్తుంది. ఓటరు నమోదుకి అర్హతలను కూడా ప్రకటించారు. ఓటరుగా నమోదుకు ఫారము 18ని ఆర్‌డీఓ, తహశీల్దారు, ఎంపీడీఓతో, ఎంఈఓ, మున్సిపల్ కార్యాలయాల్లో పొందవచ్చని తెలిపారు. నవంబరు 5లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు.
ఓటరు నమోదు షెడ్యూల్ ఇలా..
ఓటరు నమోదుకు పబ్లిక్ నోటీసు
01–10–2016
ఓటరు నమోదుకు పబ్లిక్ నోటీసు
01–10–2016
మొదటి రీ పబ్లికేషన్ నోటీసు (పత్రికల్లో)
15–10–2016
15–10–2016
రెండవ రీ పబ్లికేషన్ నోటీసు (పత్రికల్లో)
25–10–2016
25–10–2016
ఫారం 18 లేదా ఫారం 19 దాఖలుకు చివరి తేదీ
05–11–2016
05–11–2016
ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ
19–11–2016
19–11–2016
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
23–11–2016
23–11–2016
క్లయిములు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు
23–11–2016 నుంచి 08–12–2016 వరకు
23–11–2016 నుంచి 08–12–2016 వరకు
క్లయిములు, అభ్యంతరాలు పరిష్కరించేందుకు
26–12–2016
26–12–2016
తుది ఓటరు జాబితా ప్రచురణ
30–12–2016
పీఆర్టీయు
30–12–2016
పీఆర్టీయు
ఉపాధ్యాయులకు అర్హతలు
2016, నవంబరు ఒకటవ తేదీ అర్హత. ఈ తేదీకి ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఉపాధ్యాయ వత్తిలో పనిచేసి ఉండాలి.
2016, నవంబరు ఒకటవ తేదీ అర్హత. ఈ తేదీకి ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఉపాధ్యాయ వత్తిలో పనిచేసి ఉండాలి.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలాల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులు.
మూడేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన ఉన్నత పాఠశాలాల విశ్రాంత ఉపాధ్యాయులు కూడా అర్హులు.
ఫారం–19తో పాటు సర్టిఫికెట్లు ఆయా ప్రధానోపాధ్యాయులతో సర్టిఫికెట్లు పొందాలి.
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన హైస్కూళ్లు, పండిట్ శిక్షణ కళాశాలలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఓరియంటల్ కళాశాలలు, సంస్కతం కళాశాలలు, మ్యూజిక్, డ్యాన్స్ కళాశాలలు, ఒకే షనల్ జూనియర్ కళాశాలలు, అరబిక్ హైస్కూళ్లు, కళాశాలలు, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వం నిర్వహించే రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలు, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని యూనివర్సిటీ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కనీసం స్కూల్ అసిస్టెంట్ కు సమానమైన హోదా కల్గి ఉండాలి
0 comments:
Post a Comment