LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

*చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 8th to13

Posted by PAATASHAALANEWS on Thursday, 13 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

[9:11AM, 08/10/2016] LakshyaSriuradi✍��: *చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 8*

�� *- భారత వైమానిక దళ దినోత్సవం.*

�� *సంఘటనలు*  ✳

��2009 :, ఒబామా మాథ్యూ, షెపర్డ్ మరియు జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు

��1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.

��  *జననాలు* ��

��1935 : ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు, పరుగు వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్ జననం.

��1891: భోగరాజు నారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (మ.1940)

��1895: అడివి బాపిరాజు , బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. (మ.1952)

��1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (మ.1961)

��1918: పేకేటి శివరాం , ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)

��1918: బత్తుల సుమిత్రాదేవి , హైదరాబాదుకు చెందిన
తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)

��1935: ప్రభాకర రెడ్డి , తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)

��1950: చివుకుల ఉపేంద్ర , అమెరికా లోని ఫ్రాంక్లిన్టౌన్షిప్కు డెప్యూటీ మేయర్గా, 2000లో మేయర్గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.

��1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి మరియు నిర్మాత,

��1981: దాసరి మారుతి , తెలుగు సినీ దర్శకుడు.

⚫ *మరణాలు* ��

��‍��1936: ప్రేమ్చంద్ , భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. (జ.1880)

��‍��1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు , తెలుగు సినిమా నటుడు. (జ.1907)

��‍��1976: కందుకూరి రామభద్రరావు , ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (జ.1905)

��1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).

*our website our news* Gk bit etc......available
www.patashalanews.blogspot.in

లక్ష్యశ్రీ " ఉరడీ వెంకటెశ్.గౌరవ అధ్యక్షులు DAEWA (వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦)TSఉపాధ్యాయవిభాగ౦ రంగారెడ్డిజిల్లా శాఖ
[6:22AM, 09/10/2016] LakshyaSriuradi✍��: *చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 9*

�� *ప్రపంచ తపాలా దినోత్సవం*

�� *1874 : హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.*

��2009 : నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.

��2008 : తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది.

�� *జననాలు*  ��

��1562 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో జననం.

��1945: అంజద్ అలీఖాన్ , ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.

��1974: వి. వి. వినాయక్ , ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.

⚫ *మరణాలు*

��‍��1562: గాబ్రియల్ ఫెలోపియో, ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.

��‍��1967: చే గెవారా , దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (జ.1928)

��‍��2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)

��‍��2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన నటుడు. (జ.1964)

*our website our news* etc......available
www.patashalanews.blogspot.in

లక్ష్యశ్రీ " ఉరడీ వెంకటెశ్.గౌరవ అధ్యక్షులు DAEWA (వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦)TSఉపాధ్యాయవిభాగ౦ రంగారెడ్డిజిల్లా శాఖ
[7:35AM, 10/10/2016] LakshyaSriuradi✍��: ���� *OSRAJU@*:
*చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 10*

�� *సంఘటనలు* ��
��1964: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.

��1959: భారత ప్రధాననమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్లో శంకుస్థాపన చేశారు.

��1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.

��1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి
నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.

�� *జననాలు* ��

��1731: హెన్రీ కేవిండిష్ ,బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (మ.1810)

��1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)

��1906: ఆర్.కె.నారాయణ్ , ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).

��1920: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు.

��1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత.

��1945: జయప్రకాశ్ రెడ్డి , ప్రముఖ తెలుగు నటుడు.

��1945: కళ్ళు చిదంబరం, ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (మ.2015)

��1950: మాడా వెంకటేశ్వరరావు , ప్రముఖ తెలుగు నటుడు. (మ.2015)

��1954: రేఖ , బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.

��1960: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)

��1960: యర్రా రఘు బాబు , ప్రముఖ తెలుగు సినీ నటుడు.

��1968: ఆలీ (నటుడు) , తెలుగు సినిమా హాస్యనటుడు.

��1970: గుండు హనుమంతరావు , తెలుగు సినీ హాస్య నటుడు.

��1973: ఎస్. ఎస్. రాజమౌళి , తెలుగు చలనచిత్ర దర్శకుడు.

⚫ *మరణాలు* ��

��‍��1958: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు , తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. (జ.1892)

��‍��1982: సుద్దాల హనుమంతు (జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు. (జ.1908)

��‍��1985: యూలి బోరిస్వోవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు. (జ.11 జూలై 1920)

��‍��2011: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (జ.1941)





*our website our news* etc......available
www.patashalanews.blogspot.in

లక్ష్యశ్రీ " ఉరడీ వెంకటెశ్.గౌరవ అధ్యక్షులు DAEWA (వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦)TSఉపాధ్యాయవిభాగ౦ రంగారెడ్డిజిల్లా శాఖ
[6:49AM, 11/10/2016] LakshyaSriuradi✍��: *చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 11*

�� *సంఘటనలు*

��1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ప్రధానమంత్రి గా నియమితుడయ్యాడు.

��1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ ముఖ్యమంత్రిగా
టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.

��1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది.
విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

�� *జననాలు* ��

��1827: అఫ్జల్ ఉద్దౌలా , హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869)

��1902: జయప్రకాశ్ నారాయణ్ , భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979)

��1942: అమితాబ్ బచ్చన్ , సినిమా నటుడు.

��1947: వడ్డే రమేష్ , తెలుగు సినీ నిర్మాత. (మ.2013)

��1961: నిమ్మగడ్డ ప్రసాద్ , ఫార్మా మాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.

��1972: సంజయ్ బంగర్ , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

⚫ *మరణాలు*  ��

��‍��2015: మనోరమ , సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937

_

*లక్ష్యశ్రీ* " ఉరడీ వెంకటెశ్.గౌరవ అధ్యక్షులు DAEWA (వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦)TSఉపాధ్యాయవిభాగ౦ రంగారెడ్డిజిల్లా శాఖ

   వాట్సప్ నె౦. *9493809120*

Our news  GOs etc
....available
www.patashalanews.blogspot.in
[7:23AM, 12/10/2016] LakshyaSriuradi✍��: చరిత్రలో ఈ రోజు/అక్టోబర్12

*��సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు��*

*��సంఘటనలు��*

⚗1965 : 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.

⚗1998 : ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం.

⚗1999 : ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

⚗2000 : జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు).

*��జననాలు��*

��1911 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు
విజయ్ మర్చంట్.

��1917 : బూర్గుల రంగనాథరావు , తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి.

��1918 : పి.ఎస్. రామకృష్ణారావు , తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (మ.1986)

��1929 : రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు మరియు విద్యావేత్త.

��1936 : రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత.

��1945 : పంతుల జోగారావు , వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

*��మరణాలు��*

��1967 : రామమనోహర్ లోహియా , ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.

��1993 : పెండేకంటి వెంకటసుబ్బయ్య , రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు మరియు మాజీ గవర్నరు. (జ.1921)

��2012 : ఘండికోట బ్రహ్మాజీరావు , ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)

లక్ష్యశ్రీ " ఉరడీ వెంకటెశ్.గౌరవ అధ్యక్షులు DAEWA (వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦)TSఉపాధ్యాయవిభాగ౦ రంగారెడ్డిజిల్లా శాఖ
[6:18AM, 13/10/2016] LakshyaSriuradi✍��: *www.patashalanews.blogspot.in*
*చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 13*

�� *అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం*
.
�� *సంఘటనలు*

1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.

✳ *జననాలు*
��1936 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు
చిట్టిబాబు జననం (మ.1996).

��1948 : విశ్వ విఖ్యాత సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ జననం (మ. 1997).

��1956: సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ -మొదటి శాసనసభ స్పికర్ ...భూపాలపల్లి జిల్లా  శాసన సభ్యుడు....

��1993: హనుమ విహారి , ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.

⚫ *మరణాలు*

��‍��1911: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867)

��‍��1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929)

��‍��2006: హీరాలాల్ మోరియా , పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 13, 2016

0 comments:

Post a Comment