LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ళ పరిధిలో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ గార్డ్‌ ఉద్యోగాల భర్తీకోసం వేర్వేరుగా ప్రకటనలు

Posted by PAATASHAALANEWS on Saturday, 6 August 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ళ పరిధిలో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ గార్డ్‌ ఉ ద్యోగాల భర్తీకోసం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది.

తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌
పోస్టు: పోస్ట్‌మ్యాన్
ఖాళీల: హైదరాబాద్‌ సిటీ రీజియన్ - సిటీ డివిజన్ (9), సౌత ఈస్ట్‌ డివిజన్ (15), సికింద్రాబాద్‌ డివిజన్ (19), జిపిఓ (1)
హైదరాబాద్‌ రీజియన్ - ఆదిలాబాద్‌(3), హన్మకొండ(2), కరీంనగర్‌(2), మహబూబ్‌నగర్‌(2), మెదక్‌(1), నల్గొండ(5), నిజామాబాద్‌(2) పెద్దపల్లి(1), సంగారెడ్డి(1), సూర్యాపేట్‌(1), వనరపర్తి(2), వరంగల్‌(1), ఖమ్మం(3)
పోస్టు: మెయిల్‌గార్డ్‌
ఖాళీలు: 5 (ఎస్‌టిజి డివిజన్ కు 3, ఆర్‌ఎంఎస్‌ జడ్‌ డివిజన్ కు 2)
ఆంధ్రప్రదేశ్ పోస్టల్‌ సర్కిల్‌
పోస్టు: పోస్ట్‌మ్యాన్
ఖాళీలు: కర్నూలు రీజియన్ (30), విజయవాడ రీజియన్ (55), విశాఖపట్నం రీజియన్ (33)
పోస్టు: మెయిల్‌ గార్డ్‌
ఖాళీలు: గుంతకల్‌(1), విజయవాడ(1), విశాఖపట్నం(1)
వయసు: సెప్టెంబరు 4 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ప్రొబేషన్ పీరియడ్‌: రెండేళ్లు
ఎంపిక: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ వివరాలు: ఈ టెస్ట్‌ను మల్టిపుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌లో నిర్వహిస్తారు. పార్ట్‌-ఏలో 25 మార్కులకు గాను జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-బిలో 25 మార్కులకుగాను మేథ్స్‌ సంబంఽధిత ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్‌-సిలో రెండు సెగ్‌మెంట్లు ఉంటాయి.
మొదటిదానిలో 25 మార్కులకు ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, రెండో దానిలో 25 మార్కుల తెలుగు లాంగ్వేజ్‌ ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష సమయం: రెండు గంటలు
దరఖాస్తు ఫీజు: రూ.100 పరీక్ష ఫీజు: రూ.400
ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు, మహిళలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 4
ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 4
వెబ్‌సైట్‌: www.appost.in
పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ళ పరిధిలో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ గార్డ్‌ ఉద్యోగాల భర్తీకోసం వేర్వేరుగా ప్రకటనలు
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 06, 2016

0 comments:

Post a Comment