TSPSC EXAM PATTERN FOR TEACHER POSTS
1.ఉపాధ్యాయ (టీజీటీ, పీజీటీ) పోస్టులు
ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
* పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
* మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు300)
* పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్).( పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు)
* మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
* పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
* మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
2. ప్రిన్సిపాల్స్
ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
* పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు 330)
* పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన ( స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
* పేపర్2లో విద్యాహక్కుచట్టం, జాతీయ పాఠ్యాంశ ప్రణాళికలు, పాఠశాల సంస్థ, ఉపాధ్యాయ సాధికారిత, శిశు అభివృద్ధి
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
* మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
* మొత్తం మార్కులు 330
3. జూనియర్ అధ్యాపకులు
ప్రాథమిక పరీక్ష (మార్కులు150)
* పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధానపరీక్ష (మార్కులు 330)
* పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.
* మొత్తం ప్రశ్నలు 100, కాలవ్యవధి 90 నిమిషాలు, మార్కులు 100
* పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
* మొత్తం ప్రశ్నలు 200, సమయం 180 నిమిషాలు, మార్కులు 200
* మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
* మొత్తం మార్కులు 330
4. డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు
ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
* పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధానపరీక్ష (మార్కులు 330)
* పేపర్1లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
* మొత్తం ప్రశ్నలు 150, సమయం 150, నిమిషాలు, మార్కులు 300
* మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
* మొత్తం మార్కులు 330
5. ప్రత్యేక ఉపాధ్యాయులు (ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్)
పరీక్ష (మార్కులు 200)
* పేపర్1లో జనరల్ స్టడీస్, సబ్జెక్టు డిసిప్లిన్, నాలెడ్జి
* మొత్తం ప్రశ్నలు 200, కాలవ్యవది 180 నిమిషాలు, మార్కులు 200
TSPSC EXAM PATTERN FOR TEACHER POSTS
Posted by PAATASHAALANEWS on Friday, 1 July 2016
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to RegisterYou may also like these Posts
Blog, Updated at: July 01, 2016

0 comments:
Post a Comment