LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

SPOKEN ENGLISH

Posted by PAATASHAALANEWS on Saturday, 2 April 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

SPOKEN ENGLISH

DEO R.R.DIST

DAY-4(29-3-2016)

పిల్లలు మీరు రోజు తప్పకుండా 3 లీటర్ల నీరు త్రాగాలి
Children, you must drink 3 litres of water everyday.

మీ యొక్క చేతిరాతను మెరుగుపరచుకొవడానికి ప్రతిరోజు చుచివ్రాత వ్రాయాలి
Practice writing a page everyday to improve your  handwriting

పిల్లలు ప్రతిరోజు ఉదయం వేకువజామున లేచి చదువుకోవాలి
Children, everyday wake up early in the morning read.

పిల్లలు మీ పాఠశాల,ఇంటి పరిసరాలు పరిశుభ్రoగా ఉంచుకోవాలి
Children,  keep the premises of your school and house clean.

ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలి
Children, you must  attend (come to) school regularly.

����MEANINGS����

✳Belong = సంబందించు

✳Absolute = సమగ్ర

✳Ache = నొప్పి,బాధ

✳Bouquet = పుష్పగుచ్చo

✳Meagre = చాలా చిన్న

��PRO VERBS-సామెతలు��

��దిగటానికి ముందు లోతు తెలుసుకో
Look before you leap.

��అనుభవమే గొప్ప అధ్యాపకుడు
Experience is the greatest teacher

��కాలము,కెరటాలు ఎవరి కోసమూ ఆగవు
Time and tide waits for none.

SPOKEN ENGLISH

R.R.DIST

DAY-3(28-3-2016)

పిల్లలు పుస్తకాలలోని పేజీల ను చిoపొద్దు
Children don't tear the pages from your books.

పిల్లలు నేను పాఠం చెప్పేటపుడు శ్రద్దగా వినాలి
Children when iam teaching the lesson you should listen carefully

పిల్లలు నేను చెప్పే పాఠం మీకు అర్ధం కాకపోతే మళ్ళీ అడగండి చెబుతాను
Children if you don't understand the lesson then ask me,i will teach again

పిల్లలు పాఠశాల ప్రాంగణంలో ని చెట్లకు రోజు నీరు పోయాలి
Children daily you should water the plants which are in the school premises

పిల్లలు హాజరు తీసుకునే సమయంలో శ్రధ్ధగా విని పలకాలి.
While iam taking the attendance,listen carefully and give your attendance.

♨♨MEANINGS♨♨

���Performance = ప్రదర్శన

���Goal = లక్ష్యం

���System = వ్యవస్థ

���Premises = ప్రాంగణం,పరిసరాలు

���Thoughts = ఆలోచనలు

��PROVERBS-సామెతలు��

��వజ్రాన్ని కోయటానికి వజ్రమే కావాలి
A diamond cuts diamonds

��చెప్పటం కంటే చేయటం మేలు
Doing is better than saying

��నేర్చుకోవడానికి జీవించు-జీవించటము నేర్చుకో
Live to learn and learn to live

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 02, 2016

0 comments:

Post a Comment