SPOKEN ENGLISH
DAY-6 (01-04-2016)
పిల్లలు రేపు మీ నోట్ బుక్ లు సరిచుస్తాను,పూర్తిచేయండి
Children tomorrow i will correct your notes, complete it
ఉగాది పండగ సంధర్భంగా రేపు పాఠశాలకు సెలవు
On the occasion of Ugadi festival, school will be closed tomorrow.
పిల్లలు ఫ్యాన్ అఫ్ చేసి,విద్యుత్ ని పొదుపు చేయండి
Children switch off the Fan and save power
పిల్లలు సకాలంలో ఇంటి పనిని పూర్తిచేయండి
Children complete the home work in time
పిల్లలు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి
Children always try to help others
MEANINGS
Outstanding = అసాధారణ
Broom stick = చీపురుకట్ట
Applaud = చప్పట్లు
Disgust = చిరాకు,విసుగు,అసహ్యం
Blossoms = పుష్పాలు
⛵⛵PRO VERB-సామెతలు⛵⛵
ముఖము మనిషి మనోభావాలకు అద్దమువంటిది
The face is the index of mind
కాలము సముద్రపు అలలు ఎవరికోసము ఆగవు
Time and tide waits for none
నిప్పు లేకుండా పొగ రాదు
There is no smoke without fire.
Sir day wise available
www.lakshyasri.blogspot.in
SPOKEN ENGLISH
DEO R.R.DIST
DAY-5(30-3-2016)
పిల్లలు తరగతి గదిలోకి ఉపాధ్యాయుని అనుమతి లేకుండా ప్రవేశించరాదు.
Children don't enter into the classroom without teacher permission
ప్రతి విద్యార్థి పాఠశాలలలోనే భోజనం చేయాలి
Every student should have their lunch in school only
పిల్లలు ఎవరితోనూ కఠినంగా మాట్లాడవద్దు
Children don't speak rudely to everyone
పిల్లలు పాఠశాల గ్రంధాలయ పుస్తకాలను వినియోగించుకుని ప్రజ్ఞను పెంపొందించుకోవాలి
Children use your school librery books to improve your knowledge
చదవడం అనేది ఉత్తమరకమైన వృత్తి
The best kind of occupation is reading
MEANINGS
Sophisticated = అధునాతన
Coward = పిరికిపంద
Thee = మీరు
Snore = గురక
Invented = స్రుస్టిoఛబడెను
Discover = కనుగొనుట
♻♻PRO VERBS♻♻
అపజయాలు విజయాలకు సోపానాలు
Failures are stepping stones to success.
ఆరోగ్యమే మహాభాగ్యం
Health is wealth
సరిగా బాగా ప్రారంభమయిన పని సగము అయినట్లే
Well begun is half done


0 comments:
Post a Comment