LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

SPOKEN ENGLISH day 1&2

Posted by PAATASHAALANEWS on Saturday, 2 April 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

SPOKEN ENGLISH

R.R.DIST

DAY-1(26-3-2016)

1.పిల్లలుఅందరూ ఈ రోజు టిఫిన్ తిని వస్తిరా
Children do you have your breakfast today

2.పిల్లలు అల్లరి చేయవద్దు
Children Don't make  noise

3.పిల్లలు నన్ను అడగకుండా బయటకి వేల్లవద్దు
Children don't go out without my permission

4.మీరు ఈ రోజు ఎందుకు యూనిఫాం వేసుకురాలేదు
why don't you wear uniform today

5.పిల్లలు మీలో మీరు మాట్లాడుకోవద్దు
Children don't talk among yourselves

Simple words:

���Noise = శబ్ధము
���Murmur = గుసగుస
���Fabulous  = అద్భుతం
���Few = కొద్దిగా
���Silence = నిశబ్దము

SPOKEN ENGLISH

R.R.DIST

DAY-2(27-3-2016)

పిల్లలు ఈ రోజు హోమ్ వర్క్ రేపు చేసుకుని రావాలి
Children do your home work at home and bring tomorrow.

పిల్లలు పాఠశాలకు సమయానికి రావాలి
Children you should come to school in time

పిల్లలు మీరు మీ తరగతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి
Children keep your class room clean

పిల్లలు మీరు ప్రతిరోజు స్నానం చేయాలి
Children take bath daily

పిల్లలు మధ్యాహ్న భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
Before going to have lunch,wash ur hands properly.

��MEANINGS��

Respect = గౌరవం

Obedient = విధేయత

Punctual = సమయపాలన

Careful = జాగ్రత్త

Futile = నిష్ఫలం

��Proverbs-సామెతలు��

అవసరానికి ఆదుకున్నవాడే మంచి మిత్రుడు
A friend in need is a friend indeed.

సోమరిపోతు బుర్ర దెయ్యాల కొంప
An empty brain is the devil's workshop.

మేరిసేదంతా బంగారం కాదు
All that glitters is not gold.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 02, 2016

0 comments:

Post a Comment