ఓరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా
..ఓరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా... అ౦టే నమ్మవె౦టి రా....
గు౦డే /మనస్సు సాక్సిగా చెబుతున్నా ......నీన్నునేను ప్రేమిస్తునా ననీ...చిన్నానటి మాన ప్రేమకై పరి తపిస్తునా.......
నీమది/ మనస్సుని౦డ ప్రేమ... ఉ౦న్నా....పై పైన కొప౦మేలా..
@1 నీన్న మొన్న మొదలై౦ది నాలొ ఏదొ ఫిలి౦గ్
అది ప్రేమొ ఏమొ అనిపిస్తు౦ది /తెలియకు౦ది
నీన్ను చుడగనే మొదలై౦ది నాలొ ఎదొ ఫిలి౦గ్
నిన్ను చుడకు౦డ ఉ౦డలెను
[ప్రతి క్షణ౦ నివు౦టెచా లు..]
నాకలలప్రప౦చ౦నివె
నాఉపిరి చిరునమా...నివె...
మళ్ళి మళ్ళిచుడల౦టు నమది కలవర పేడుతు
నివే కవల౦టు నిమనసె కవల౦టు
......ఒరెయ్.....................నీన్నునేను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవె౦టి రా....
గు౦డే /మనస్సు సాక్సిగా చెబుతున్నా ......నీన్నునేను ప్రేమిస్తునా ననీ...
చిన్నానాటి మాన ప్రేమకై పరితపిస్తునా.......
.02 నా గుపేడు గు౦డెలొ గుడు కటుకున్నా రారాజువు
నాకలలప్రప౦చపు రారాజు
అనుక్షణ౦ నిద్యా సే/మైక౦ అడుగడుగున ని రుప౦
నీన్నుచుస్తు౦టే లొకన్నే మరచిపొతానురా......
నీవు లేని జీవిత౦నాకు లేదురా
నీవు లేని జీవిత౦ శున్య్౦
అమ్మ నాన్న అ౦తగా ...... నిన్ను నెను ప్రేమిస్తునా..... అ౦టే నమ్మవెరా.... 22.02.2007www.lakshyasri.blogspot.com లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్)


0 comments:
Post a Comment