LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

2014 DSC WEB OPTIONS

Posted by PAATASHAALANEWS on Thursday, 17 March 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
        ..DSC 2014 ..
....Web Options నమోదు ...
1. DSC Hall Ticket number.
Date of birth,
12 అంకెల OTP password నమోదు చేసి లాగిన్ కావాలి
2. తరవాత రెండు బాక్స్లు ఉంటాయి. District మండలాలు లోగల మొత్తం ఖాళీలు ఎడమవైపు బాక్స్లోలో చూపబడతాయి. మీరు వరుస క్రమంలో అనగా ప్రాదాన్యత క్రమంలో ఎంచుకోవాలి , మీరు ఎంచుకున్న పాఠశాలలు కుడివైపు చూపబడతాయి' వాటి ప్రాదాన్యత క్రమం మార్చడానికి కుడి వైపు up/down గుర్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించి మీరు పాఠశాలలు క్రమం మార్చుకొని అన్ని సరిపోయిన తరువాత Confirm అనే బటన్ Click చేయాలి
3. అనంతరం మీరు ఎంచుకున్న పాఠశాలలు జాబితా వస్తుంది .దాని కింద Edit మరియు submit అనే బటన్లు కనిపిస్తాయి. అవసరం అనుకుంటే ఎడిట్ చేసి Submit చేయాలి. క్రమం సరిపోతే నేరుగా submit చేయాలి
4.అనంతరం దాని కింద PDF File ఉంటుంది.PDF File click చేస్తే మీరు Opt చేసిన జాబితా వస్తుంది దానిని Print చేసి భద్రపరచుకోండిి.
apdsc.cgg.gov.in
TET CUM TRT-2014:
submit the web options on or before 18-03-2016 without fail, with your OTP
at
👇
2014 DSC WEB OPTIONS
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 17, 2016

0 comments:

Post a Comment