APGLI BOND DOWNLOAD STEPS
1పాలసీ నంబర్ లో మీ APGLI POLICYనెంబర్ ఎంటర్ చేయండి
2.SUFFIX లో A/B/C/D అని TYPE
CHYANDI
3.DATE OF BIRTHను ENTER
చేయండి
4.IMAGE లో కనిపించే NUMBER
ను BOX లో ENTER చేయండి
5.GET POLICY BONDపై CLICK
చేయండి.
NOTE:1.FIREFOX BROWSER
MENUBARలో FIREFOX PREVENTED
ENING A POP-UP WINDOW అనే ఒక
డైలాగ్ MENUBAR లో
కనిపిస్తుంది.ఇప్పుడు మీరు కుడివైపున
కన్పించేOPTION పై CLICK చేయండి
మీకు ALLOW POP-UPS FOR
www.apgli.gov.in అని ఒక డైలాగ్
కన్పిస్తుంది . దానిని సెలెక్ట్
చేయండి.ఇప్పుడు DOWNLOAD
చేసుకోండి.
2.GOOGLE CHROME
కుడివైపు MENUBARలోPOP-UP
BLOCKED అని DIALOGUE BOX
కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి
ALLOW POP-UP సెలెక్ట్
చేయండి.ఇప్పుడుDOWNLOAD
చేసుకోండి.


0 comments:
Post a Comment